వ్యాపారం

Gold price: స్వల్పంగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు!

గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వినియోగదారులను భయపెట్టిన పసిడి ధరకు కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో శనివారం ఉదయం దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడితో పాటే వెండి రేటు కూడా కొద్దిగా క్షీణించింది.