వ్యాపారం

నేటి బంగారం, వెండి ధరలు ఇవే!

దేశీయ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పుంజుకోగా, వెండి ధరల్లో స్వల్ప ఉపశమనం కనిపించింది. పసిడి కొనుగోలుదారులకు ధరల పెరుగుదల కొంత భారంగా మారినప్పటికీ, వెండి ప్రియులకు మాత్రం స్వల్పంగా తగ్గిన రేట్లు ఊరట కలిగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలే ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.