తెలంగాణ
గోదావరి ఉద్ధృతి: ధవళేశ్వరం వద్ద తీవ్ర రూపం.. భద్రాచలం వద్ద స్వల్ప ఉపశమనం.. !
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు అధికార యంత్రాంగం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఎగువన భద్రాచలం వద్ద వరద నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ, దిగువన ఉన్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నది విలయతాండవం చేస్తోంది.
