క్రైమ్

విషాదంగా మారిన ఫ్రెండ్‌షిప్ డే.. విశాఖ బీచ్‌లో ఇద్దరు స్నేహితుల గల్లంతు!

విశాఖపట్నంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు తీవ్ర విషాదాంతంగా మారాయి. స్నేహితులతో కలిసి ఆనందంగా సమయం గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన ఒక యువతి, యువకుడు ఊహించని రీతిలో అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు.