టాప్ న్యూస్
ఆఫీస్ పనితో విసిగిపోయారా..? మీకు అసూయ పుట్టించే విచిత్రమైన ఉద్యోగాలివే..!
ఉదయాన్నే ఆఫీసు బాట పట్టడం.. గంటల తరబడి కంప్యూటర్ ముందు పనితో సతమతమవ్వడం.. మీటింగుల్లో పాల్గొనడం.. ఇలా రొటీన్ లైఫ్‌తో చాలా మంది విసుగెత్తిపోతుంటారు. రోజువారీ ఒత్తిడితో చాలామందికి అసలు ఉద్యోగమంటేనే ఒక భారమనే భావన కలుగుతోంది. కానీ, ప్రపంచంలో మనం ఊహించని కొన్ని అద్భుతమైన ఉద్యోగాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?
