తెలంగాణ
నోరు జారితే ఊరుకునేది లేదు.. ఆడవాళ్లతో కొట్టిస్తా
Konda Surekha: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ మరోసారి తనదైన శైలిలో చెలరేగిపోయారు. తనను, తన వర్గాన్ని విమర్శించే రాజకీయ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారామె. మా జోలికి రావొద్దు.. జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోకపోతే మహిళలతో కొట్టిస్తామని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. మంగళవారం వరంగల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కొండా సురేఖ మాట్లాడారు.
