తెలంగాణ
వానాకాలాన్ని మింగేసిన ఎల్నినో.. తెలంగాణలో కరువు ఛాయలు!
తెలంగాణలో ఈసారి వానాకాలం కలిసి రాలేదు. వర్షాలు పడాల్సిన సమయంలో పడకపోవడం.. పడిన చోట భారీగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా కురవడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ఆందోళన పెరుగుతోంది. ఇదే టైమ్ లో 2027 సీజన్ ఆశలు రేకెత్తిస్తోంది.
