Health
Dengue Vaccine: డెంగీ మహమ్మారికి చెక్.. వ్యాక్సిన్ వచ్చేసింది.. ఎవరెవరు తీసుకోవచ్చు, ధర ఎంత?
డెంగీ మహమ్మారికి చెక్ పడనుంది. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డెంగీ సోకకుండా నివారించే వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపింది. జపాన్‌కు చెందిన టకేడా బయో ఫార్మాస్యుటికల్స్ సంస్థ రూపొందించిన ‘QDENGA’ అనే డెంగీ టీకాకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి మంజూరు చేసింది. డెంగీకి కారణమయ్యే మొత్తం 4 రకాల డెంగీ వైరస
