National

Delhi Police Drops FIR: ప్రధానిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బాలికకు ఊరట!

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత నెల 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఓ బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తీవ్ర పదజాలంతో ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన బాలికపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసు