National
Dehli: ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆందోళన తీవ్రం.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా సిజెపి (CJP) చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కేంద్రమంత్రి తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సిజెపి కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో జంతర్‌మంతర్‌కు తరలివచ్చారు.
