International
ట్రంప్‌కు మీడియా షాక్.. CNNకు మద్దతుగా 5 టీవీ నెట్‌వర్క్‌ల సంచలన నిర్ణయం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా సంస్థల మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. వైట్‌హౌస్ నుంచి కొన్ని మీడియా సంస్థల జర్నలిస్టులకు ప్రవేశం నిరాకరించిన నేపథ్యంలో, CNNకు మద్దతుగా అమెరికాలోని ప్రధాన టెలివిజన్ నెట్‌వర్క్‌లు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.
