National

ప్రజలే కొత్త ప్రతిపక్షం.. రాజకీయ వ్యవస్థను మార్చ‌డ‌మే కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యమా..?

ఇప్పటి వరకు దేశంలో జరిగిన చాలా ఉద్యమాలు ఒక చట్టం కోసం, ఒక డిమాండ్ కోసం లేదా ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగాయి. కానీ సీజేపీ మాత్రం సమస్యల మూలాన్ని గుర్తించి మొత్తం వ్యవస్థలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే ఈ ఉద్యమాన్ని ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా నిలబెడుతోంది.