National
మూడో టర్మ్‌లో ముచ్చెమటలు..? తొలిసారి మోదీకి పెను సవాళ్లు!
2014లో మొదలైన మోదీ శకానికి ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. 2014, 2019లో సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. 2024లో మెజారిటీ కోల్పోయి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు సర్ వివాదం, ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల పోరు, ఢిల్లీలో వరుస నిరసనలు.. కేంద్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
