తెలంగాణ
హైదరాబాద్ వేదికగా బీజేపీ మాస్టర్ ప్లాన్! అమిత్ షా ఎంట్రీ వెనుక అంత కథ ఉందా..?
ఢిల్లీ ర్యాలీకి కౌంటర్‌గా హైదరాబాద్‌లో బీజేపీ బలప్రదర్శన చేయడం వెనుక వ్యూహమేంటి? అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణలో బీజేపీ కొత్త రాజకీయ ఆట మొదలుపెట్టిందా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.
