National
Big Breaking: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన రాజీనామా!
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైద్య విద్య ప్రవేశ పరీక్షలో చోటుచేసుకున్న వరుస వివాదాలు, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
