క్రీడలు

BCCI Pension: రిటైర్మెంట్ తర్వాత రహానేకు లైఫ్ సెటిల్డ్.. బీసీసీఐ నెలనెలా ఇచ్చే అమౌంట్ ఎంతో తెలుసా?

భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆయనకు బీసీసీఐ నుంచి ప్రతి నెలా జీవితాంతం ఆర్థిక భద్రత లభించనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అమలు చేస్తున్న మాజీ క్రికెటర్ల పెన్షన్ పథకానికి ఆయన అర్హత సాధించారు.