ఏపీ

BC రిజర్వేషన్‌తో చంద్రబాబు మాస్టర్ ప్లాన్? ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు

ఏపీలో BC రిజర్వేషన్ పెంపు కేవలం స్థానిక ఎన్నికల లెక్కలను మాత్రమే మార్చుతుందా? లేక 2029 అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రభావం చూపే కొత్త రాజకీయ సమీకరణాలకు బీజం వేస్తుందా? అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.