ఏపీ
బెంగళూరు ప్యాలెస్ చిచ్చు.. అన్నాచెల్లెళ్ల మధ్య అసలు గొడవేంటి?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు అన్నకు అండగా నిలిచిన చెల్లెలు.. ఇప్పుడు అదే అన్నతో ఆస్తుల విషయంలో న్యాయపోరాటం చేస్తున్నారు. రాజకీయంగా దూరమైన ఇద్దరి మధ్య ఇప్పుడు మరో వివాదం రాజుకుంది. ఈసారి అంశం అధికారం కాదు.. ఎన్నికలు కాదు.. షర్మిల కుమార్తె పెళ్లి వేదిక!
