National
బ్యాలెట్ పేపర్‌తోనూ ఓటమే.. కాంగ్రెస్‌పై మోదీ కౌంటర్! తిప్పికొట్టిన హస్తం పార్టీ
ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తే తమకు అనుకూలంగా ఉంటుందన్న కాంగ్రెస్ వాదనపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్‌గా భవిష్యత్తు ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్లతో నిర్వహించే ధైర్యం ఉందా అంటూ హస్త
