తెలంగాణ
మున్సిపోల్స్ లో అధికార పక్షానిదే హవానా..? ఏపీ- తెలంగాణ ఫలితాలు ఏం చెబుతున్నాయి..?
ఒకే తెలుగు నేల.. ఒకే తరహా ఎన్నికలు.. కానీ ప్రజల తీర్పు మాత్రం పూర్తిగా భిన్నం. అదే మున్సిపల్ ఎన్నికల చిత్రం. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి దూకుడుకు వైసీపీ తట్టుకోలేకపోయింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ బలమైన పోటీ ఇచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య తేడా ఏంటి..?
