ఏపీ
జగన్ వ్యూహమా.. కూటమి బలమా! లోకల్ వార్‌లో ఎవరి సత్తా ఎంత..?
లోకల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ–జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ అమలు చేయాలా? లేక పార్టీలకి ఉన్న స్థానిక బలం ఆధారంగా సీట్లు పంచుకోవాలా? అన్నది కీలక ప్రశ్నగా మారింది. మరి జగన్ ప్లానేంటి..?
