ఏపీ
ఏపీలో డీఎస్సీ వివాదం.. లోకేశ్‌కు పొలిటికల్ టెన్షన్..?
లోకేశ్ పేరు పదేపదే వినిపిస్తోంది. విద్యాశాఖ బాధ్యతలు ఆయన దగ్గర ఉండటంతో.. ఈ వ్యవహారంపై రాజకీయ బాధ్యత కూడా ఆయనపైనే పడుతోంది. ప్రభుత్వం నియామక ప్రక్రియను సమర్థిస్తే.. అభ్యర్థుల అనుమానాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
