ఏపీ

కూటమిలో సోషల్ వార్.. చంద్రబాబు, పవన్ క‌ళ్యాణ్ అలర్ట్!

కూటమికి అసలు ప్రమాదం బయట నుంచి వచ్చే రాజకీయ విమర్శల కంటే, లోపల పెరిగే విభేదాలే. ఒంగోలులో బాలినేని–దామచర్ల మధ్య మొదలైన మాటల యుద్ధం సోషల్ మీడియాలో కూటమి పార్టీల మధ్య ‘వార్’గా మారకుండా అడ్డుకోవడమే ఇప్పుడు చంద్రబాబు, పవన్ ముందున్న తక్షణ క‌ర్త‌వ్యం.