సినిమా
సంగీతానికి క్రికెట్ తోడైంది! గ్రాండ్ గా అనిరుధ్ – కావ్యా మారన్ మ్యారేజ్
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యా మారన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గ్రీస్ వేదికగా జరిగిన ఈ వివాహం ఇప్పుడు సినీ, క్రీడా ప్రపంచాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
