సినిమా
Anil Ravipudi: ‘జనవరి 12 విడుదల’..నవంబర్ కే చుట్టేస్తారా?
Anil Ravipudi: వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నమోదు చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత, ఫ్లాప్ అంటే ఏంటో తెలియని మన టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. ఇప్పటి వరకూ 9 బ్లాక్ బస్టర్స్ తీసిన అనిల్, 10వ సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ఆ సినిమానే ‘జనవరి 12 విడుదల’. టైటిల్ అండ్ రిలీజ్ డేట్‌ని ఒకటిగా పెట్టి ఈ సారి సినిమాపై అంచనాలు పెంచాడు. తాజా సమాచారం మేరకు నవంబర్ వరకూ ఈ సినిమా పూర్తి కానుంది.
