క్రీడలు

అనాహత్ సంచలనం.. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా రికార్డ్!

కెనడా వేదికగా జరిగిన వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం అనాహత్ సింగ్ స్వర్ణ పతకంతో నూతన అధ్యాయాన్ని లిఖించింది.