National

Amithshah: యువత భవిష్యత్తే మోదీ ప్రభుత్వ సంకల్పం: అమిత్ షా కీలక వ్యాఖ్యలు!

దేశవ్యాప్తంగా నీట్ (NEET) లీకేజీ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ నిందితులకు వేగంగా కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. యువత సంక్షేమం, వారి ఉజ్వల భవిష్యత్తుకు మోదీ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతకు ఈ