తెలంగాణ
రేవంత్‌రెడ్డి వెనుక రూ.13,300 కోట్ల బినామీ సామ్రాజ్యం.. బీఆర్ఎస్ నేత సంచలన ఆరోపణలు!
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. బినామీల ముసుగులో ముఖ్యమంత్రి చేస్తున్న బినామీ పెట్టుబడులను వివరిస్తూ ఆయన వెనుక బినామీ సామ్రాజ్యమే నడుస్తోందని బహిర్గతం చేశారు. 'దుంప శిరీష' అనే మహిళను ముసుగుగా పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయల బినామీ పెట్టుబడులు పెట్టారని క్రిశాంక్ ఆరోపించారు. మెడికవర్ (Medicover) ఆస్పత్రిలో ప్రధాన షేర్‌హోల్డర్‌గా ఉన్న సదరు మహిళ పేరిట ఉన్న వాటాలను ఏకంగా రూ.13,300కోట్లకు అమ్మేశారని తెలిపారు.
