క్రైమ్
వామ్మో.. ఏఐతో రూ.64 కోట్ల స్కామ్.. ఇంటర్ డ్రాపౌట్ అరెస్ట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ కి చెందిన షాక్య ఇంటర్ డ్రాపౌట్ స్టూడెంట్. వయసు 18 ఏళ్లు. ఇతడు డెవలపర్. ఇంటర్ డ్రౌపౌట్ అయినా.. మంచి టాలెంట్ కలిగున్నాడు. 16ఏళ్లకే కోడింగ్ లో నిపుణుడిగా మారాడు. ఆ టాలెంట్ ను ఇతడు తప్పుడు పనులకు వాడాడు. ఏఐ, టెలిగ్రామ్ సాయంతో నకిలీ బ్యాంకింగ్, ప్రభుత్వ యాప్స్ క్రియేట్ చేసి సైబర్ క్రిమినల్స్ క
