తెలంగాణ

తెలంగాణలో 51% డిగ్రీ సీట్లు ఖాళీ.. అసలు కారణమేంటి?

డిగ్రీ విద్య అనేది ఒకప్పుడు తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు సహజమైన ఉన్నత విద్యా మార్గంగా ఉండేది. ఇంటర్‌ తర్వాత BA, B.Com, B.Sc వంటి కోర్సుల్లో చేరడం సాధారణంగా కనిపించేది. కానీ ఇప్పుడు విద్యార్థుల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.