చిత్రం లేదు
క్రీడలు34 బంతుల్లోనే 108 రన్స్.. సక్సెస్‌పై స్పందించిన అభిషేక్‌శర్మ
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా విరుచుకుపడిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, తన అద్భుతమైన ఫామ్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బహిర్గతం చేశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతుల్లోనే 108 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన అభిషేక్.. సిరీస్‌కు ముందే ప్రత్యర్థి బౌలర్ల బలాబలాలను విశ్లేషించుకుని ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవ్వడమే తన విజయానికి ప్రధాన కారణమని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 127 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
