తెలంగాణ
2027.. తెలంగాణ ఎన్నికల నామ సంవత్సరం! సై అంటున్న పార్టీలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీల్లో మాత్రం ఎన్నికల వాతావరణం మొదలైనట్టుగా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో వరుస పరిణామాలు పార్టీలను అప్రమత్తం చేస్తున్నాయి.
