National
యూపీలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ 115 సీట్లే అసలు టార్గెట్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. బీజేపీ మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల మోడ్‌లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో బలహీనంగా కనిపించిన, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షం ఆధిక్యం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాలపై కమలం పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
