
స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
ఫేక్ ORCల దందా.. దర్యాప్తునకు రేవంత్ సిద్ధమా?
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న భూ ఆక్రమణలు, నకిలీ ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికేట్ (ORC) ల వ్యవహారంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల 'నమస్తే తెలంగాణ', ఈరోజు 'సాక్షి' దినపత్రికల్లో వెలువడిన ఇన్వెస్టిగేషన్ స్టోరీలకు సంబంధించిన అసలు నిజాలను 2023 జనవరిలోనే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు చింతకుంట్ల దేవేందర్ రెడ్డి(స్వేచ్ఛ చైర్మన్) సంచలన విషయాలను బయటపెట్టారు.







