[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ysrcp-leader-ambati-rambabu-admits-in-hospital":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":97},4379,1357,"ysrcp-leader-ambati-rambabu-admits-in-hospital","Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టంట్","Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అంబటి రాంబాబుకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెకు స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0949fe63-41ba-4907-a6ae-699521eba6bd.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0949fe63-41ba-4907-a6ae-699521eba6bd.jpg","NK","ap","routine",[19,20,21,22,23,24],"Ambati Rambabu","Ysrcp","Stent","Surgery","Hyderabad","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-08-28T15:04:53+00:00","2026-08-28T15:10:32+00:00",55,"\u003Cp>Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అంబటి రాంబాబుకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెకు స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>శుక్రవారం అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కంగారు పడ్డ కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు ఆయనకు స్టెంట్ వేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారని తెలిసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. డాక్టర్లు ఆయనకు స్టెంట్ వేశారని, ఇప్పుడు ఆయన హెల్త్ కండీషన్ నిలకడగా ఉందని తెలిశాక కుటుంబసభ్యులతో సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంబటి రాంబాబు త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Ambati Rambabu (4).jpg",[],{"title":35,"description":36},"Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెక","Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అంబటి",[38,47,54,60,66,72,78,83,89,93],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"deepika-padukone-spirit-issue","Deepika Padukone: అందుకే స్పిరిట్ నుంచి అవుట్..ప్రభాస్‌నే అవమానించిందిగా!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbd568e25-4e02-4daa-a42d-26574fbd933c.webp","Anshu","4 నిమిషాల పఠనం","26 నిమిషాలు క్రితం",1,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":15,"read_time":25,"published_at":52,"public_read_count":53},"all-time-reord-price-for-raidurg-lands","Raidurg Lands: ఆల్‌టైమ్ రికార్డ్.. ఎకరా రూ.269 కోట్లు.. రాయదుర్గం భూములకు బంపర్ రేటు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb57fd29a-36b0-42ff-b04d-5b5c5620eb23.jpg","32 నిమిషాలు క్రితం",4,{"slug":55,"title":56,"category":50,"image":57,"author":15,"read_time":58,"published_at":59,"public_read_count":53},"dgp-cv-anand-key-orders-for-police-officials-in-half-yearly-crime-review-meeting","DGP CV Anand: వ్యవస్థీకృత నేరాలపై కఠిన వైఖరి అవలంబించాలి, ప్రాథమిక పోలీసింగ్ పద్ధతులను పాటించాలి-డీజీపీ సీవీ ఆనంద్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F40a6230b-dfd6-4ba3-98d8-834e237abb60.jpg","9 నిమిషాల పఠనం","59 నిమిషాలు క్రితం",{"slug":61,"title":62,"category":41,"image":63,"author":43,"read_time":44,"published_at":64,"public_read_count":65},"ravi-teja-vivek-athreya","Ravi Teja: హర్రర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్..ఇదంతా ఇరుముడి ఎఫెక్టే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4afc299b-d766-4148-a7be-d3202881cec9.jpg","1 గంట క్రితం",106,{"slug":67,"title":68,"category":50,"image":69,"author":70,"read_time":25,"published_at":71,"public_read_count":28},"telangana-sir-notices-issued-to-ponnam-prabhakar","Telangana: పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffa323d54-47cf-4578-a8f3-9c3dc2f28a24.jpg","Venu","2 గంటలు క్రితం",{"slug":73,"title":74,"category":41,"image":75,"author":43,"read_time":44,"published_at":76,"public_read_count":77},"toxic-geethu-mohan-das-yash","Toxic: ఏం తీయాలో క్లారిటీ లేకపోతే టాక్సిక్ లాంటి టార్చరే చూడాల్సి వస్తుంది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F121fc134-eba9-4dff-95d9-2440ba22ebfb.webp","3 గంటలు క్రితం",208,{"slug":79,"title":80,"category":81,"image":82,"author":15,"read_time":25,"published_at":76,"public_read_count":28},"local-body-elections-cm-chandrababu-slams-ys-jagan","Cm Chandrababu: ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు, అడ్డునేందుకు కుట్రలు-సీఎం చంద్రబాబు","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b4bb957-3c65-4e8c-ab8d-3f6dd594654f.jpg",{"slug":84,"title":85,"category":81,"image":86,"author":70,"read_time":87,"published_at":88,"public_read_count":65},"andhra-pradesh-political-news-local-body-elections-become-a-headache-for-jagan","Andhra Pradesh: జగన్ కు తలనొప్పిగా మారిన లోకల్ వార్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb630a086-87a4-425f-b02c-8e463d14f64d.jpg","5 నిమిషాల పఠనం","4 గంటలు క్రితం",{"slug":90,"title":91,"category":41,"image":92,"author":43,"read_time":44,"published_at":88,"public_read_count":28},"toxic-loss-effects","Toxic: వంద కోట్ల లాసైనా భరించాల్సింది వాళ్ళిద్దరే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F286bc1af-e2a6-4ba9-97a4-79670f6c3faa.jpg",{"slug":94,"title":95,"category":50,"image":96,"author":15,"read_time":87,"published_at":88,"public_read_count":28},"minister-ponguleti-srinivas-reddy-participate-in-lottery-lucky-draw-for-indiramma-houses","Indiramma Houses: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు- మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c91b4-6789-4982-b1b8-31e6e5025127.jpg",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]