[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ys-sharmila-daughter-anjali-reddy-engaged-to-dr-somala-raghuram-reddy":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":29,"published_at":30,"updated_at":31,"public_read_count":32,"body":33,"images":34,"video_url":5,"video_urls":37,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":38,"read_next":40,"sponsored_content":92},5241,1776,"ys-sharmila-daughter-anjali-reddy-engaged-to-dr-somala-raghuram-reddy","ys sharmila: వైఎస్ షర్మిల కూతురు వివాహం.. ఎవరీ రఘురామ్..?","ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇంట్లో మరోసారి పెళ్లి సందడి నెలకొననుంది. వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో 2024లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిశ్చయం అయినట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు. దీంతో షర్మిల కుటుంబంలో మరోసారి పెళ్లి వేడుకలు అంగరంగ వైభంగా జరగనున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5fe8254d-5cbb-490f-ba2e-7d99ee189892.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5fe8254d-5cbb-490f-ba2e-7d99ee189892.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23,24,25,26,27,28],"YS Sharmila","YS Anjali Reddy","Anjali Reddy","Somala Raghuram Reddy","YS Sharmila Daughter","YS Sharmila Family","YS Rajar Reddy","Atluri Priya","Andhra Pradesh Congress","YSR Family","5 నిమిషాల పఠనం","2026-09-06T11:37:01+00:00","2026-09-06T11:38:19+00:00",4,"\u003Cp>ys sharmila: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇంట్లో మరోసారి పెళ్లి సందడి నెలకొననుంది. వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో 2024లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిశ్చయం అయినట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు. దీంతో షర్మిల కుటుంబంలో మరోసారి పెళ్లి వేడుకలు అంగరంగ వైభంగా జరగనున్నాయి.\u003C\u002Fp>\u003Cp>తాజాగా షర్మిల తన కుమార్తె వైఎస్‌ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మారెడ్డి దంపతుల కుమారుడు డాక్టర్‌ సోమల రఘురామ్‌ రెడ్డితో తన కుమార్తె వివాహం జరగనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంజలి, రఘురామ్‌ రెడ్డిల ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>వరుడి కుటుంబం కర్నూలు జిల్లాకు చెందినదని, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినట్లు షర్మిల పేర్కొన్నారు. తమ కుమార్తె వివాహం నిశ్చయమైన ఈ శుభ సందర్భాన్ని దేవుడి దయగా భావిస్తున్నామని ఆమె తెలిపారు. వివాహ వేడుకలు ఘనంగా జరిగేలా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆశీర్వదించాలని, ప్రార్థించాలని షర్మిల దంపతులు కోరారు.\u003C\u002Fp>\u003Cp>వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డితో పోలిస్తే కుమార్తె అంజలీ రెడ్డి ఇప్పటివరకూ లో ప్రొఫైల్ లో ఉంటూ వస్తున్నారు. అంజలి ఎక్కడా రాజకీయ కార్యక్రమాల్లో కానీ, ఈవెంట్లలో కానీ కనిపించింది లేదు. కేవలం కుటుంబ కార్యక్రమాల్లో మాత్రమే అంజని అప్పుడప్పుడూ కనిపిస్తుంటారు. రెండేళ్ల క్రితం అన్న రాజారెడ్డి పెళ్లి వేడుకల్లో మాత్రం అంజలీ రెడ్డి యాక్టివ్ గా కనిపించారు. రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో జరిగిన సమయంలో మాత్రం అంజలి రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సందడి చేశారు. ఆ తర్వాత మాత్రం సోషల్‌మీడియాలోనూ, బహిరంగ కార్యక్రమాల్లోనూ ఆమె పెద్దగా కనిపించలేదు.\u003C\u002Fp>\u003Cp>ఎవరీ రఘురామ్ రెడ్డి?\u003C\u002Fp>\u003Cp>అంజలి రెడ్డితో వివాహం నిశ్చయమైన డాక్టర్‌ సోమల రఘురామ్‌ రెడ్డి గురించి కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. షర్మిల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయన సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మారెడ్డి దంపతుల కుమారుడు. వీరి కుటుంబ మూలాలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం కుటుంబం అమెరికాలో స్థిరపడినట్లు షర్మిల తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>అంజలి, రఘురామ్‌ రెడ్డి వివాహం నిశ్చయమైనట్లు షర్మిల ప్రకటన చేయడంతో.. ఇంతకాలం లో ప్రొఫైల్‌లో ఉన్న అంజలి గురించి, ఆమెకు కాబోయే భర్త రఘురామ్‌ రెడ్డి గురించి నెటిజన్లు ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.\u003C\u002Fp>",[35],{"url":13,"name":36},"WhatsApp Image 2026-09-06 at 5.06.28 PM.jpeg",[],{"title":11,"description":39},"ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇంట్లో మరోసారి పెళ్లి సందడి నెలకొననుంది. వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో 2024లో ఘనంగా",[41,50,55,63,68,76,82,87],{"slug":42,"title":43,"category":44,"image":45,"author":46,"read_time":47,"published_at":48,"public_read_count":49},"viral-duleep-trophy-final-tilak-varma-teases-vaibhav-suryavanshi","VIRAL: దులీప్ ట్రోఫీ ఫైనల్.. వైభవ్ సూర్యవంశీని ఆటపట్టించిన తిలక్ వర్మ!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb745877f-2374-4329-900c-aba187138ba5.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","2026-09-06T11:59:00+00:00",106,{"slug":51,"title":52,"category":16,"image":53,"author":15,"read_time":47,"published_at":54,"public_read_count":32},"kcr-should-resign-as-mla-mahesh-kumar-goud-demands-at-indira-park-protest","TG: కేసీఆర్‌పై మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఫైర్.. ప్రతిపక్ష నేత హోదాకు న్యాయం చేయాలని డిమాండ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff33258f0-82f0-48ba-a855-b8d82943886f.jpg","2026-09-06T12:10:40+00:00",{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":47,"published_at":61,"public_read_count":62},"krish-jagarlamudi-gen-z-batch","krish Jagarlamudi: ఫ్లాప్స్ ప్రభావం..కొత్త వాళ్ళతో మొదటి సినిమాలా ప్రయత్నం!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F147a971f-0276-4f91-a912-d117f68a11a8.jpg","Anshu","2026-09-06T12:13:05+00:00",157,{"slug":64,"title":65,"category":16,"image":66,"author":46,"read_time":29,"published_at":67,"public_read_count":62},"would-they-remain-silent-if-this-happened-to-the-dgps-daughters-in-law-kavitha-expresses-outrage-over-the-constables-suspension","'డీజీపీ కోడళ్లకు ఇలా జరిగితే ఊరుకుంటారా?' కానిస్టేబుల్ సస్పెన్షన్‌పై కవిత ఆగ్రహం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fef7ccbfc-6a2c-4c02-99c4-6d4ae42d691b.jpg","2026-09-06T11:35:20+00:00",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":73,"read_time":29,"published_at":74,"public_read_count":75},"pune-battle-cry-against-mpsc-irregularities-cjp-abhijit-deepke-supports-the-students-struggle","Pune: MPSC అక్రమాలపై సమరభేరి.. విద్యార్థుల పోరుకు CJP అభిజిత్ దీప్కే మద్దతు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd305b999-4898-4766-9f08-2b8b7ff887fc.jpg","Venu","2026-09-06T11:31:04+00:00",55,{"slug":77,"title":78,"category":58,"image":79,"author":15,"read_time":47,"published_at":80,"public_read_count":81},"the-paradise-nani-low-promotions-release-15-days-away","The Paradise: ది ప్యారడైజ్ ప్రమోషన్లు డల్‌.. నాని కావాలనే తగ్గించాడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7cbf879d-10b8-4dc0-9621-4dbb37001d08.webp","2026-09-06T10:50:14+00:00",208,{"slug":83,"title":84,"category":71,"image":85,"author":73,"read_time":47,"published_at":86,"public_read_count":75},"delhi-pg-pg-hostel-collapses-50-students-trapped-under-the-debris","Delhi: కూలిన PG హోస్టల్..  శిథిలాల కింద చిక్కుకున్న 50 మంది విద్యార్థులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Feddac82d-fcea-4a23-9afe-f3d251c6bc53.jpg","2026-09-06T10:30:41+00:00",{"slug":88,"title":89,"category":16,"image":90,"author":15,"read_time":47,"published_at":91,"public_read_count":75},"tg-politics-konda-surekha-dismissal-revanth-reddy-message-to-congress-leaders","TG Politics: సురేఖ బర్తరఫ్‌.. వాళ్లందరికీ రేవంత్ సైలెంట్ వార్నింగ్‌..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c1c9e89-f3b8-4a60-a8cf-32989435d65b.jpg","2026-09-06T09:50:17+00:00",[93,98,101,103,105,107],{"title":94,"sponsor":95,"image":96,"url":97},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":99,"sponsor":100,"image":96,"url":97},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":102,"sponsor":100,"image":96,"url":97},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":104,"sponsor":100,"image":96,"url":97},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":106,"sponsor":100,"image":96,"url":97},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":108,"sponsor":100,"image":96,"url":97},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]