[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-youths-chase-down-and-attack-teacher-video":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":101},4338,1337,"youths-chase-down-and-attack-teacher-video","AP : ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)","ఏపీలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఉపాధ్యాయుడు అనే గౌరవం లేకుండా వెంబడించి మరీ తీవ్రంగా దాడికి పాల్పడ్డారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడులో చోటుచేసుకుంది. అయితే, ఉపాధ్యాయుడిపై దాడికి  పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F83ad6d1e-4f49-462b-9674-3055b6dd43ab.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F83ad6d1e-4f49-462b-9674-3055b6dd43ab.jpg","Kumar","ap","routine",[19,20,21,22,23,24],"Attack","Teacher","car hit","Andrapradesh","crime","Swechaanews","3 నిమిషాల పఠనం","2026-08-28T07:46:13+00:00","2026-08-28T07:46:55+00:00",106,"\u003Cp>ఏపీలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఉపాధ్యాయుడు అనే గౌరవం లేకుండా వెంబడించి మరీ తీవ్రంగా దాడికి పాల్పడ్డారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడులో చోటుచేసుకుంది. అయితే, ఉపాధ్యాయుడిపై దాడికి  పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకి వెళితే.. గుంటూరు నుంచి పెదకూరపాడుకు వెళ్తున్న ఉపాధ్యాయుడు జంపని నరేష్ బాబును కొందరు యువకులు వెంబడించి మరీ ఆపారు. అయితే, రెండు కార్లు స్వల్పంగా ఢీకొనడంతోనే ఈ వివాదం నెలకొన్నట్టు సమాచారం.  గొడవ చేయొద్దని కూర్చుని మాట్లాడుకుందామని  సదరు ఉపాధ్యాయుడు చెబుతున్నా..సదరు యువకులు వినకుండా కారును వెంబడించినట్టు  తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అనంతరం పాఠశాల రహదారిలో ద్విచక్ర వాహనం అడ్డుపెట్టి మరీ ఉపాధ్యాయుడిని కారులో నుంచి కిందకు లాగి దాడికి పాల్పడినట్టు సమాచారం. చేతులతో, కొబ్బరి మట్టలతో దాడికి పాల్పడినట్టు  తెలిసింది. ఉపాధ్యాయుడిపై కొబ్బరి మట్టలతో దాడి చేస్తుండగా..అతని కుటుంబసభ్యులు వీడియో తీసినట్టు సమాచారం. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయగా..నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఈ ఘటనలో బాధిత ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించినట్టు  సమాచారం.తన మీద పలువురు యువకులు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడుతుండగా తీసిన వీడియో ఆధారాలను పొలీసులకు సమర్పించినట్టు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు  తెలిపారు. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2093186404990042384?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2093186404990042384?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"car fight.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2093186404990042384?s=20",{"title":11,"description":36},"ఏపీలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఉపాధ్యాయుడు అనే గౌరవం లేకుండా వెంబడించి మరీ తీవ్రంగా దాడికి పాల్పడ్డారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర",[38,47,56,63,70,76,81,86,92,96],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"raksha-bandhan-celebrations-across-the-country-children-tie-rakhis-to-prime-minister-modi","దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F79da9bc6-8875-4938-9577-a37492bfab99.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","6 నిమిషాలు క్రితం",2,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":53,"published_at":54,"public_read_count":55},"nepal-flood-a-terrible-tragedy-in-history-a-defeat-faced-by-human-intellect","China Flood: చరిత్రలోనే భయానక విషాదం.. ఓడిపోతున్న మానవ మేధస్సు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe292d735-179e-4994-95de-77c657bd4cdf.jpg","Venu","7 నిమిషాల పఠనం","21 నిమిషాలు క్రితం",6,{"slug":57,"title":58,"category":59,"image":60,"author":15,"read_time":44,"published_at":61,"public_read_count":62},"police-high-handedness-against-opposition-parties-and-the-public-harish-rao","TG : ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం  : హరీశ్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa663efef-fc18-4202-ad75-ce8b4b32e19a.webp","27 నిమిషాలు క్రితం",3,{"slug":64,"title":65,"category":66,"image":67,"author":15,"read_time":44,"published_at":68,"public_read_count":69},"english-nanna-nuvvu-jagratha-dampatula-aakhari-maatalu-viral-dad-take-care-couples-final-words-go-viral","AP : నాన్న నువ్వు జాగ్రత్త.. దంపతుల ఆఖరి మాటలు వైరల్","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe1dfce9c-b656-46ca-bddb-4c8f50933bcb.jpg","46 నిమిషాలు క్రితం",157,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":43,"read_time":44,"published_at":75,"public_read_count":28},"team-india-in-high-spirits-gill-delighted-with-the-series-win-over-sri-lanka","ఫుల్ జోష్‌లో టీమిండియా.. లంకపై సిరీస్ గెలుపుతో గిల్ ఆనందం!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F878cb065-33e7-4d18-9b51-fb48ae5d3acf.jpg","53 నిమిషాలు క్రితం",{"slug":77,"title":78,"category":59,"image":79,"author":15,"read_time":44,"published_at":80,"public_read_count":28},"cis-high-handedness-in-kodad-shoving-women-and-creating-a-ruckus-in-the-middle-of-the-road","TG :  కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b164760-ed86-490f-8184-206c98791879.jpg","1 గంట క్రితం",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":43,"read_time":44,"published_at":80,"public_read_count":28},"more-than-just-a-bossai-is-deciding-promotions","బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8dba1662-b0ae-4545-9da4-aa004798f904.jpg",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":43,"read_time":91,"published_at":80,"public_read_count":28},"14-day-remand-for-mines-ad-jayaraj-in-disproportionate-assets-case","అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3691f2e6-ebdf-49fc-ad28-f4b4faac9ce1.jpg","5 నిమిషాల పఠనం",{"slug":93,"title":94,"category":59,"image":95,"author":15,"read_time":91,"published_at":80,"public_read_count":28},"konda-surekha-ties-rakhi-to-cm-revanth-has-she-weathered-the-threat-to-her-position","TG :  సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ.. పదవీ గండం గట్టెక్కినట్టేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F16929820-920e-4cbe-8866-0e63e2b38ed1.jpg",{"slug":97,"title":98,"category":50,"image":99,"author":43,"read_time":44,"published_at":100,"public_read_count":28},"severe-earthquake-in-china-sichuan-shaken-by-51-magnitude-tremor-people-scramble-for-safety","చైనాలో తీవ్ర భూకంపం.. 5.1 తీవ్రతతో కంపించిన సిచువాన్, ప్రజల పరుగులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc9d16fcc-c6dd-486a-8fb0-e0b27a12f708.jpg","2 గంటలు క్రితం",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]