[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-young-woman-complains-of-harassment-youth-commits-atrocious-act":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":34,"sponsored_content":99},5640,1973,"young-woman-complains-of-harassment-youth-commits-atrocious-act","Crime  : వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదు..యువకుడి దారుణం","మెదక్ జిల్లా రామాయంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. తన తల్లిని దూషించడంతో పాటు తనను కొట్టారని ఆవేదన చెందిన ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డగా.. ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ  కన్నుమూశాడు. వివరాల్లోకివెళితే..  ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ వారం రోజుల క్రితం ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F61bd0469-a44b-4f2a-944e-0e395628b724.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F61bd0469-a44b-4f2a-944e-0e395628b724.jpg","Kumar","crime","routine",[19,20,21,22],"men suicide","love matter","medak","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-10T05:52:18+00:00","2026-09-10T05:53:35+00:00",157,"\u003Cp>మెదక్ జిల్లా రామాయంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. తన తల్లిని దూషించడంతో పాటు తనను కొట్టారని ఆవేదన చెందిన ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డగా.. ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ  కన్నుమూశాడు. వివరాల్లోకివెళితే..  ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ వారం రోజుల క్రితం ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>దీంతో దుర్గా ప్రసాద్ (30) అనే వ్యక్తిని విచారణ నిమిత్తం పోలీసులు స్టేషన్‌కు  పిలిపించారు. అయితే, తన తల్లిని దూషించడంతో పాటు తనపై అమ్మాయి కుటుంబీకులు తీవ్రంగా దాడి చేశారని, అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని మనస్తాపం చెందిన  ఆ యువకుడు.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోకి చొరబడ్డాడు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096954746871631987?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096954746871631987?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>మంటల్లో కాలిపోతున్న అతన్ని పోలీసులు రక్షించే ప్రయత్నం చేశారు. వెంటనే  స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చేతులెత్తేయడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశాడు. ఈ నెల 7న ఘటన చోటుచేసుకోగా.. తీవ్ర గాయాలతో మూడు రోజులు ప్రాణాలతో పోరాడిన దుర్గాప్రసాద్ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది. దుర్గాప్రసాద్ మరణవార్త విని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>విషయం తెలియడంతో పోలీసులు మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నట్టు సమాచారం. ఈ మేరకు  కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పోస్టుమార్టం అనంతరం బాడీని కుటుంబసభ్యులకు అందజేయనున్నట్టు తెలుస్తోంది. దుర్గాప్రసాద్ ఇకలేడు అనే విషయం  తెలిసి అతని స్నేహితులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"medak suicide.jpg",[],{"title":11,"description":33},"మెదక్ జిల్లా రామాయంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. తన తల్లిని దూషించడంతో పాటు తనను కొట్టారని ఆవేదన చెందిన ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డగా.. ఆస్పత్రిలో  చికి",[35,44,51,58,63,69,75,82,88,94],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"warship-manufacturing-worth-8000-crore-another-massive-project-for-ap","రూ.8,000 కోట్లతో యుద్ధనౌకల తయారీ.. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe9b9451b-8664-46f9-befa-19bf13e24bb4.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","2026-09-10T05:53:57+00:00",106,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":43},"hyderabad-massive-fire-breaks-out-at-midnight-in-boduppal-three-food-courts-gutted","Hyderabad: బోడుప్పల్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. మూడు ఫుడ్ కోర్టులు దగ్ధం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb891ac10-9ebe-4843-83c6-596e6856f7d9.webp","Venu","3 నిమిషాల పఠనం","2026-09-10T06:00:50+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":15,"read_time":23,"published_at":56,"public_read_count":57},"cctv-cameras-in-rtc-buses-minister-ponnam-clarifies","TG : ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు.. మంత్రి పొన్నం క్లారిటీ","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcae13a5c-a856-460a-bf82-c108b1f0d785.jpg","2026-09-10T06:11:11+00:00",259,{"slug":59,"title":60,"category":16,"image":61,"author":40,"read_time":23,"published_at":62,"public_read_count":43},"accident-on-national-highway-fire-breaks-out-in-dcm-truck-driver-and-200-goats-burnt-alive","జాతీయ రహదారిపై ప్రమాదం.. డీసీఎంలో మంటలు.. డ్రైవర్, 200మేకలు సజీవ దహనం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffe61ae93-3570-47ad-add4-2dcc6319bd38.jpg","2026-09-10T06:20:42+00:00",{"slug":64,"title":65,"category":54,"image":66,"author":15,"read_time":23,"published_at":67,"public_read_count":68},"tesseract-blow-to-cm-revanth-ktr-and-harish-rao-deliver-a-big-shock","BRS : సీఎం రేవంత్‌కు ‘టెస్సరాక్ట్’ దెబ్బ..బిగ్‌షాక్ ఇచ్చిన కేటీఆర్, హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73d165e1-52be-4268-8ac3-b35fc5fb5ea8.jpg","2026-09-10T06:40:09+00:00",310,{"slug":70,"title":71,"category":72,"image":73,"author":40,"read_time":41,"published_at":74,"public_read_count":68},"irans-secret-base-crucial-evidence-comes-to-light-via-satellite-images","ఇరాన్ రహస్య స్థావరం.. ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి కీలక ఆధారాలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F816755d9-223d-4f10-8a2e-038498a5cea7.jpg","2026-09-10T05:45:49+00:00",{"slug":76,"title":77,"category":54,"image":78,"author":79,"read_time":80,"published_at":81,"public_read_count":57},"50-years-of-assembly-history","అప్పుడు చర్చ.. ఇప్పుడు రచ్చ..! 50 ఏళ్ల వర్షాకాల అసెంబ్లీ సమావేశాల లెక్క ఇదే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F82f9f09e-1a16-409a-a7e5-0745741591ed.jpg","Kashi","28 నిమిషాల పఠనం","2026-09-10T05:23:57+00:00",{"slug":83,"title":84,"category":54,"image":85,"author":48,"read_time":41,"published_at":86,"public_read_count":87},"telangana-gurukulas-become-hubs-of-corruption-principals-distressed-by-officials-conduct","Telangana: అవినీతికి అడ్డాగా గురుకులాలు.. అధికారుల తీరుపై ప్రిన్సిపాళ్ల ఆవేదన!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa6c3a90b-cdb3-430c-909e-cf9ed540b821.jpg","2026-09-10T05:18:23+00:00",55,{"slug":89,"title":90,"category":16,"image":91,"author":15,"read_time":23,"published_at":92,"public_read_count":93},"a-key-turn-in-the-madras-regiment-arms-theft-case","HYD : మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf87317d-efff-4cee-938a-5b6aab057be6.jpg","2026-09-10T04:48:54+00:00",361,{"slug":95,"title":96,"category":16,"image":97,"author":40,"read_time":23,"published_at":98,"public_read_count":26},"shocking-suicide-after-poor-network-while-watching-reels","Shocking: రీల్స్ చూస్తుండగా నెట్‌వర్క్ సరిగా లేదని ఆత్మహత్య!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9d583cd0-d061-4d17-b848-b403437cdb16.png","2026-09-10T04:43:32+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]