[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-yash-toxic-day-collections":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":104},4300,1319,"yash-toxic-day-collections","Yash-Toxic: రెండవ రోజు హెవీ డ్రాప్..నష్టాలు తప్పవా?","Yash-Toxic: వందల కోట్లు ఖర్చు చేసి సినిమాను తీస్తే ఒకే ఒక్క షోతో అది హిట్టా ఫట్టా తెలిసిపోతుంది. మేకర్స్ గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమా అని వందల కోట్లు ఖర్చు చేయడమే కాదు, ప్రమోషన్స్ అని సినిమా రిలీజ్ కి ముందు కోట్లు తగలేస్తున్నారు. కంటెంట్‌లో దమ్ముంటే ప్రేక్షలుల నోటి మాట చాలు సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్ఠించడానికి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe780ab36-3fb6-4d18-ac48-a8743e51c257.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe780ab36-3fb6-4d18-ac48-a8743e51c257.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"yash","toxic","geethu mohan das","kiara advani","nayanthara","3 నిమిషాల పఠనం","2026-08-28T04:11:43+00:00","2026-08-28T04:13:48+00:00",55,"\u003Cp>\u003Cstrong>Yash-Toxic: \u003C\u002Fstrong>వందల కోట్లు ఖర్చు చేసి సినిమాను తీస్తే ఒకే ఒక్క షోతో అది హిట్టా ఫట్టా తెలిసిపోతుంది. మేకర్స్ గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమా అని వందల కోట్లు ఖర్చు చేయడమే కాదు, ప్రమోషన్స్ అని సినిమా రిలీజ్ కి ముందు కోట్లు తగలేస్తున్నారు. కంటెంట్‌లో దమ్ముంటే ప్రేక్షలుల నోటి మాట చాలు సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్ఠించడానికి.\u003C\u002Fp>\u003Cp>వారం రోజుల వ్యవధిలో వచ్చిన రెండు సినిమాలను ఇప్పుడు పోల్చి చూసుకుంటే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీజనల్ సినిమా ఇరుముడి. సున్నితమైన అంశాన్ని తండ్రీ-కూతురు మధ్య జోడించి అద్భుతమైన కథ-కథనాలతో, మంచి పాత్రధారులతో తెరకెక్కించాడు దర్శకుడు శివ నిర్వాణ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రెండవ వారం కూడా లక్షల్లో టికెట్స్ సేల్ అవుతున్నాయి. \u003C\u002Fp>\u003Cp>కానీ, కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ మాత్రం రెండవ రోజే హెవీ డ్రాప్ కనిపించింది. కథ-కథనాలే అర్థం-పర్థం లేకుండా ఉన్నాయి. ఏ సన్నివేశం ఎందుకు రాశారో-తీశారో..ఏ పాత్రను ఎందుకు ఎంచుకున్నారో..ఒక అడల్ట్ సీన్..ఓ యాక్షన్ సీక్వెన్స్..ఇదే ప్యాట్రన్‌లో సినిమా మొత్తం సాగుతుంది. అసలు, ఎమోషనల్ సీన్స్ అనేవి మచ్చుకైనా కనిపించవు. \u003C\u002Fp>\u003Cp>కామన్ ఆడియన్స్ కి కావాల్సిన ఏ అంశాలు టాక్సిక్ మూవీలో కనిపించవు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ గనక వెళ్తే ఎవరో ఒకరు తల పక్కకి తిప్పుకోవాల్సిన పరిస్థితి. దీంతో, సినిమాపై మొదటి షో నుంచే నెగిటివ్ కామెంట్స్ అండ్ రివ్యూస్. ఈ ప్రభావం రెండవ రోజు క్లియర్‌గా తెలిసింది. సో మన రీజనల్ మూవీ ఇరుముడి సత్తా యష్ నటించిన పాన్ ఇండియన్ సినిమా టాక్సిక్ తట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.    \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Irumudi-And-Toxic.webp",[],{"title":34,"description":35},"Yash Toxic Day 2 Collections Heavy Droped","Yash-Toxic: వందల కోట్లు ఖర్చు చేసి సినిమాను తీస్తే ఒకే ఒక్క షోతో అది హిట్టా ఫట్టా తెలిసిపోతుంది. మేకర్స్ గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమా అని వందల కోట్లు ఖర్చు",[37,46,54,60,67,75,83,89,94,100],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"karreguttalu-into-corporate-hands","karreguttalu: కార్పొరేట్ చేతికి కర్రెగుట్టలు !","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c7c1345-d66f-4bee-a333-5ef4c0d59f1f.jpg","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం","9 నిమిషాలు క్రితం",8,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":24,"published_at":52,"public_read_count":53},"young-woman-and-man-who-kidnapped-a-girl","AP :   బాలికను కిడ్నాప్ చేసిన యువతీ, యువకుడు..","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F952a8de4-989c-4e8a-b114-356945309022.jpg","Kumar","11 నిమిషాలు క్రితం",2,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":51,"read_time":24,"published_at":59,"public_read_count":53},"gold-prices-have-fallen-sharply","GOLD :  భారీగా పతనమైన బంగారం ధర","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F61edf33e-6e39-42ab-86e9-e62400382063.jpg","24 నిమిషాలు క్రితం",{"slug":61,"title":62,"category":57,"image":63,"author":51,"read_time":64,"published_at":65,"public_read_count":66},"rs-22000-crore-debt-settled-for-just-rs-65-crore","business : రూ.22 వేల కోట్ల అప్పు.. రూ.6.5 కోట్లకే సెటిల్‌మెంట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F88d6946b-79fe-4639-af11-84ca3b10b9ad.webp","5 నిమిషాల పఠనం","52 నిమిషాలు క్రితం",106,{"slug":68,"title":69,"category":49,"image":70,"author":71,"read_time":72,"published_at":73,"public_read_count":74},"janasena-key-meeting","ఇవాళ జనసేన కీలక భేటీ..! లోక‌ల్ ఎన్నిక‌ల్లో.. పవన్ కొత్త లెక్క ఏంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb67f946f-d00e-4ba2-9427-a5837672d457.jpg","Kashi","8 నిమిషాల పఠనం","54 నిమిషాలు క్రితం",208,{"slug":76,"title":77,"category":78,"image":79,"author":80,"read_time":81,"published_at":82,"public_read_count":66},"tirumala-packed-with-devotees-20-hour-wait-for-sarva-darshan-of-the-lord","తిరుమలలో భక్తుల కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 20గంటల సమయం!","Spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8ed628f0-faaf-4382-ad9d-dd2c02d9d523.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":71,"read_time":88,"published_at":82,"public_read_count":66},"manasa-sarovar-yatra","నేపాల్‌లో వ‌ర‌ద‌లు వ‌ణికిస్తున్నా మాన‌స స‌రోవ‌ర్ ఎందుకు..?  హిందువుల క‌ఠిన యాత్రకు కార‌ణాలేంటి...?","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1ce39b9a-ac2c-4250-963c-7774c4c7ec52.jpg","10 నిమిషాల పఠనం",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":15,"read_time":81,"published_at":82,"public_read_count":27},"megastar-vishwambhara-kaaka","Megastar: చిరు నుంచి ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ చేస్తారా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F110b76da-689f-4147-a5ea-63ec962dc301.webp",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":80,"read_time":81,"published_at":82,"public_read_count":99},"digital-revolution-in-rtc-self-ticketing-via-qr-codes-on-non-stop-buses","ఆర్టీసీలో డిజిటల్ విప్లవం.. నాన్‌స్టాప్ బస్సుల్లో క్యూఆర్ కోడ్‌తో ‘సెల్ఫ్ టికెటింగ్’!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc8e25571-6465-4617-970e-debc362d32af.jpg",157,{"slug":101,"title":102,"category":86,"image":103,"author":51,"read_time":81,"published_at":82,"public_read_count":66},"bjps-popularity-takes-a-major-hit-modi-remains-the-best-choice-for-pm-motn-survey","Politics : భారీగా పడిపోయిన బీజేపీ గ్రాఫ్.. ప్రధానిగా మోడీనే బెస్ట్ : ఎంవోటీఎన్ సర్వే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2ec40061-4526-450a-a0a7-eb4adc95397d.webp",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]