[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-womens-asia-cup-a-smashing-start-indias-resounding-victory-over-thailand":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":110},4595,1463,"womens-asia-cup-a-smashing-start-indias-resounding-victory-over-thailand","Womens Asia Cup: ‘ఆరంభం అదిరింది..’ థాయ్‌లాండ్‌పై భారత్ ఘన విజయం!","దుబాయ్ వేదికగా ప్రారంభమైన మహిళల టీ20 ఆసియా కప్‌ 2026లో భారత మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం నాటి తమ తొలి లీగ్ పోరులో థాయ్‌లాండ్‌ను 94పరుగుల తేడాతో చిత్తు చేసి టోర్నీలో బోణీ కొట్టింది. టాస్ ఓడి ముందస్తు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 159 పరుగులు నమోదు చేసింది. భారత వికెట్ల వరుస పతనంతో మధ్యలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, భారీ లక్ష్యాన్నే నమోదు చేయగలిగింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F61b5e925-505d-4dea-a3d1-4585c70fc427.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F61b5e925-505d-4dea-a3d1-4585c70fc427.jpg","Mamatha puppala","sports","routine",[19,20,21,22,23,24],"DeeptiSharma","WorldRecord","WomensAsiaCup2026","TeamIndia","SportsNewsTelugu","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-31T04:13:09+00:00","2026-08-31T04:14:57+00:00",157,"\u003Cp>\u003Cspan>&nbsp;దుబాయ్ వేదికగా ప్రారంభమైన మహిళల టీ20 ఆసియా కప్‌ 2026లో భారత మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం నాటి తమ తొలి లీగ్ పోరులో థాయ్‌లాండ్‌ను 94పరుగుల తేడాతో చిత్తు చేసి టోర్నీలో బోణీ కొట్టింది. టాస్ ఓడి ముందస్తు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 159 పరుగులు నమోదు చేసింది. భారత వికెట్ల వరుస పతనంతో మధ్యలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, భారీ లక్ష్యాన్నే నమోదు చేయగలిగింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;భారత ఇన్నింగ్స్‌లో డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 36 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 64 పరుగులు బాది జట్టుకు మంచి పునాది వేసింది. అరంగేట్ర ప్లేయర్ ప్రతీక రావల్ (22) కూడా సహకారం అందించగా, భారత్ ఒకానొక దశలో 100\u002F2తో భారీ స్కోరు దిశగా సాగింది. అయితే థాయ్ స్పిన్నర్ సులీపోర్న్ లాఓమి (3\u002F26) ధాటికి ఒకేసారి వికెట్లు కోల్పోయిన భారత్, చివరికి ఆఖర్లో క్రాంతి గౌడ్ (15 నాటౌట్) ధాటితో 159 పరుగుల రక్షణత్మక స్కోరును అందుకుంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అనంతరం 160 పరుగుల విజిటబుల్ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన థాయ్‌లాండ్ ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి ఎంతమాత్రం నిలవలేకపోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన శ్రమతో విజృంభించడంతో థాయ్‌లాండ్ కేవలం 16.1 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టు బ్యాటర్లలో నన్నపట్ కొంచరోఎంకై(41) మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;భారత బౌలింగ్ విభాగంలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ అద్భుత స్పెల్‌ నమోదు చేసి (1.1 ఓవర్లలో 0 పరుగులకే 3 వికెట్లు) రికార్డు సృష్టించింది. అలాగే నందని శర్మ (3\u002F18), శ్రీ చరణి (2\u002F10) థాయ్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. ఈ వికెట్లతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు (171) తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన షఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Screenshot 2026-08-31 094221.jpg",[],{"title":35,"description":36},"‘ఆరంభం అదిరింది..’ థాయ్‌లాండ్‌పై భారత్ ఘన విజయం!","దుబాయ్ వేదికగా ప్రారంభమైన మహిళల టీ20 ఆసియా కప్‌ 2026లో భారత మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం నాటి తమ తొలి లీగ్ పోరులో థాయ్‌లాండ్‌ను 94పరుగుల..",[38,47,55,63,69,75,82,89,95,102],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"middle-east-war","మ‌ళ్లీ ర‌ణ‌రంగంగా మిడిల్ఈస్ట్.. అమెరికా-ఇరాన్ మ‌ధ్య భీక‌ర దాడులు! అసలు టార్గెట్‌ హోర్ముజ్‌?","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb8166af8-09cb-4990-9aca-26d8b97318c5.jpg","Kashi","6 నిమిషాల పఠనం","2026-08-31T04:42:59+00:00",208,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":53,"published_at":54,"public_read_count":46},"compromise-politics-amidst-the-1000-days-of-congress-celeb","1000 డేస్ కాంగ్రెస్ క్రాకర్స్‌లో కాంప్రమైజ్ పాలిటిక్స్?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feebbd07a-a2f7-4eff-9619-70d7e0d36119.jpg","Swechaanews Chairman","14 నిమిషాల పఠనం","2026-08-31T04:44:42+00:00",{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":61,"published_at":62,"public_read_count":28},"modi-turned-my-life-into-hell-another-sensational-video-from-ruchika","Viral : నా జీవితాన్ని నరకంలా మార్చిన మోడీ.. ‘రుచిక’ మరో సంచలన వీడియో","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35fb3246-bf7b-44cb-bcd8-b32d048054d7.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-08-31T04:55:41+00:00",{"slug":64,"title":65,"category":50,"image":66,"author":52,"read_time":67,"published_at":68,"public_read_count":46},"do-you-have-the-guts-to-hand-over-details-of-corruption-links-to-the-ed","అవినీతి లింకులపై  ఈడీకి ఇచ్చే దమ్ముందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F97b980b4-a0a3-4c85-ad88-9c07bcabb209.jpg","2 నిమిషాల పఠనం","2026-08-31T05:07:13+00:00",{"slug":70,"title":71,"category":58,"image":72,"author":60,"read_time":25,"published_at":73,"public_read_count":74},"what-wrong-did-that-little-child-do-mother-a-video-that-brings-tears-to-the-eyes","Viral : ఆ చిన్నారి ఏం పాపం చేసింది తల్లి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fab14c19b-5985-496c-8325-f14e431c46a7.jpg","2026-08-31T05:13:46+00:00",106,{"slug":76,"title":77,"category":78,"image":79,"author":15,"read_time":25,"published_at":80,"public_read_count":81},"toxic-my-son-is-not-a-terrorist-yashs-mother-lashes-out-at-trolls","Toxic: ‘నా కొడుకేం ఉగ్రవాది కాదు..’ ట్రోలర్స్ పై యష్ తల్లి ఆగ్రహం!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0955af2d-ea74-4d82-b18d-417cb9fc50b1.jpg","2026-08-31T03:43:59+00:00",718,{"slug":83,"title":84,"category":78,"image":85,"author":86,"read_time":25,"published_at":87,"public_read_count":88},"actress-namitha","Actress Namitha: ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగకపోవడానికి కారణం అదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F57d9d9e5-dc40-4ad2-890a-2bf6cd37383a.jpg","Anshu","2026-08-31T03:43:02+00:00",55,{"slug":90,"title":91,"category":92,"image":93,"author":15,"read_time":25,"published_at":94,"public_read_count":28},"another-jewel-in-hyderabads-crown-worlds-largest-cricket-stadium-in-future-city","హైదరాబాద్‌కు మరో మకుటం.. ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa5f240fd-88b3-43fe-9def-dc3f2700f516.jpg","2026-08-31T03:22:30+00:00",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":43,"read_time":100,"published_at":101,"public_read_count":46},"where-is-77-devotees","అరగంట ఆలస్యంగా వెళ్లి ఉంటే..! 77 మంది కోసం సద్గురు ఆవేదన.. అసలేం జరిగింది?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb4421edf-0763-4141-b745-94be50b25e6a.jpg","7 నిమిషాల పఠనం","2026-08-30T17:52:01+00:00",{"slug":103,"title":104,"category":92,"image":105,"author":106,"read_time":107,"published_at":108,"public_read_count":109},"kishan-reddy-inaugurated-sound-light-show-at-jogulamba-temple-in-alampur","Kishan Reddy: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb94e336a-f953-411b-b917-cdf8d601aac2.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-08-30T17:49:45+00:00",4,[111,116,119,121,123,125],{"title":112,"sponsor":113,"image":114,"url":115},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":117,"sponsor":118,"image":114,"url":115},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":120,"sponsor":118,"image":114,"url":115},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":122,"sponsor":118,"image":114,"url":115},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":124,"sponsor":118,"image":114,"url":115},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":126,"sponsor":118,"image":114,"url":115},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]