[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-woman-addicted-to-reels-commits-shocking-act-over-lack-of-internet-access":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":100},5542,1925,"woman-addicted-to-reels-commits-shocking-act-over-lack-of-internet-access","Viral : రీల్స్  బానిసైన మహిళ.. నెట్ రావడం లేదని దారుణం","సోషల్ మీడియాకు బానిసై కొందరు వింతగా ప్రవర్తించడం చూసే ఉంటాం..  ఆన్‌లైన్స్ గేమ్స్ ఆడుతూ అందులో లీనమై రాత్రిళ్లు కూడా చేతులు ఫోన్‌ను పట్టుకుని గేమ్స్ ఆడుతున్నట్టు, రీల్స్ షేర్ చేస్తున్నట్టు ప్రవర్తిస్తుంటారు. కొందరైతే గేమ్స్ ఆడుతూ సౌండ్స్ చేస్తుంటారు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f4907b7-68b5-4b04-bfa7-de571405ec01.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f4907b7-68b5-4b04-bfa7-de571405ec01.jpg","Kumar","viral","routine",[19,20,21,22,23,24],"women suicide","reels","instagram","viralnews","crime","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-09T06:19:20+00:00","2026-09-09T06:20:44+00:00",106,"\u003Cp>సోషల్ మీడియాకు బానిసై కొందరు వింతగా ప్రవర్తించడం చూసే ఉంటాం..  ఆన్‌లైన్స్ గేమ్స్ ఆడుతూ అందులో లీనమై రాత్రిళ్లు కూడా చేతులు ఫోన్‌ను పట్టుకుని గేమ్స్ ఆడుతున్నట్టు, రీల్స్ షేర్ చేస్తున్నట్టు ప్రవర్తిస్తుంటారు. కొందరైతే గేమ్స్ ఆడుతూ సౌండ్స్ చేస్తుంటారు. దానినే నిద్రలోనూ  రిపీట్ చేస్తుంటారు. రోజంతా ఫోన్‌‌తో ఆడటం, అందులో లీనమైపోవడం వల్లే ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక కొందరికి ఫోన్ ఒక వ్యసనంలా మారింది. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఒక క్షణం ఫోన్ లేకుండా కొందరు ఉండలేకపోతున్నారు. నిత్యం నెట్ వినియోగం, రీల్స్, ఆన్లైన్ గేమ్స్ మాయలో పడి  తమ జీవితాలను, కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ బారిన పడి డబ్బులు నష్టపోయి చాలా మంది  బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మహిళా రీల్స్‌కు బానిసై ఇంటర్నెట్ రావడం లేదనే కోపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.  ఈ ఘటన    ఛత్తిస్ గఢ్ రాష్ట్రం కోర్బా జిల్లాలోని కేరాకచ్చర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>మంగ్లో బాయీ(52) అనే మహిళ రీల్స్‌కు బాగా అలవాటు పడింది.ఈ క్రమంలో రీల్స్ చూస్తుండగా పదే పదే ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో తీవ్ర కోపాద్రిక్తురాలై ఆమె ఫోన్‌ను నేలకేసి బద్దలుకొట్టింది. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే,ఇంట్లో ఫోన్ ముక్కలై కనిపించడం, ఆ తర్వాత తన తల్లి అచేతన స్థితిలో కనిపించడంతో \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఆమె కుమార్తె (17) ఇంట్లో వాళ్లకు విషయం చెప్పింది.మంగ్లో బాయి పక్కన పురుగుల మందు డబ్బాను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.  అయితే, మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు వెల్లడించారు.రీల్స్ మత్తులో పడి  సదరు వివాహిత ప్రాణం తీసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకే ఫోన్స్, రీల్స్, ఆన్లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని, వ్యసనంలా మారితే ఇలాగే ప్రాణాల మీదకు తెస్తుందని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2097552734161682524?s=20\">https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2097552734161682524?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"reels.jpg",[],{"title":11,"description":35},"సోషల్ మీడియాకు బానిసై కొందరు వింతగా ప్రవర్తించడం చూసే ఉంటాం..  ఆన్‌లైన్స్ గేమ్స్ ఆడుతూ అందులో లీనమై రాత్రిళ్లు కూడా చేతులు ఫోన్‌ను పట్టుకుని గేమ్స్ ఆడుతున్నట్టు",[37,43,49,55,61,69,75,80,85,92],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":25,"published_at":42,"public_read_count":28},"what-action-has-been-taken-against-the-mla-who-wished-for-kcrs-death-former-minister-talasani","BRS : కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యేపై చర్యలేవి : మాజీమంత్రి తలసాని","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F701722ee-70fa-4de9-95e5-052eaa1d5036.jpg","2026-09-09T06:41:16+00:00",{"slug":44,"title":45,"category":40,"image":46,"author":47,"read_time":25,"published_at":48,"public_read_count":28},"where-is-the-response-to-the-attacks-on-women-mlas-sabitamma-and-sunitamma-lash-out","మహిళా ఎమ్మెల్యేలపై దాడికి స్పందన ఏది?.. సబితమ్మ, సునీతమ్మ ఫైర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc9713e27-6e0e-4d07-9177-4b84f42e6ca7.jpg","Mamatha puppala","2026-09-09T06:56:42+00:00",{"slug":50,"title":51,"category":40,"image":52,"author":15,"read_time":25,"published_at":53,"public_read_count":54},"kcrs-call-to-the-youth-advice-not-to-forget-that-task","KCR :  యువతకు కేసీఆర్ పిలుపు.. ఆ పని మరువద్దంటూ సూచన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6d3b649-96d3-4415-8321-a22443485640.jpg","2026-09-09T06:58:26+00:00",157,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":47,"read_time":25,"published_at":60,"public_read_count":28},"immigration-in-just-15-seconds-an-innovative-initiative-at-dubai-airport","కేవలం 15 సెకన్లలోనే ఇమ్మిగ్రేషన్.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో వినూత్న ప్రయోగం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff38f2a6b-c22c-4191-bd28-110f0ba28407.jpg","2026-09-09T07:14:12+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":25,"published_at":67,"public_read_count":68},"prabhas-vs-naga-chaithanya","Prabhas Vs Naga Chaithanya: ఫౌజీ కి పోటీగా వృష కర్మ..ఒకే డేట్ లాక్ చేస్తున్నారా?","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09fd9924-6d8c-4234-8e98-43a6e04e289b.webp","Anshu","2026-09-09T07:32:26+00:00",1,{"slug":70,"title":71,"category":40,"image":72,"author":47,"read_time":73,"published_at":74,"public_read_count":28},"the-kcr-farmhouse-purification-issue-major-uproar-in-the-telangana-assembly","కేసీఆర్ ఫాంహౌస్ శుద్ధి వ్యవహారం.. తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc09b518b-ff4f-472f-9cd6-76bb755d0ae1.jpg","5 నిమిషాల పఠనం","2026-09-09T06:07:58+00:00",{"slug":76,"title":77,"category":40,"image":78,"author":15,"read_time":25,"published_at":79,"public_read_count":28},"speakers-sensational-move-suspension-of-brs-mlas","BRS : స్పీకర్ సంచలనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F59858a83-ba50-48fb-b786-5f66a5cbd4f7.jpg","2026-09-09T06:01:23+00:00",{"slug":81,"title":82,"category":58,"image":83,"author":47,"read_time":25,"published_at":84,"public_read_count":28},"a-minor-technical-glitch-over-1000-flight-services-cancelled","చిన్న సాంకేతిక సమస్య.. ఏకంగా 1,000కి పైగా విమాన సర్వీసులు రద్దు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F561e94a3-3bc0-44d8-8937-0591ea1ac616.jpg","2026-09-09T05:42:42+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":15,"read_time":90,"published_at":91,"public_read_count":28},"agent-sells-couple-for-15-lakh-goes-viral","Viral : రూ.లక్షా 50 వేలకు దంపతులను అమ్మేసిన ఏజెంట్.. వైరల్!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdecabe9d-6342-4b34-b68d-e3b4c06c5020.jpg","3 నిమిషాల పఠనం","2026-09-09T05:39:40+00:00",{"slug":93,"title":94,"category":58,"image":95,"author":96,"read_time":97,"published_at":98,"public_read_count":99},"middle-east-war-re-start","మళ్లీ యుద్ధ మేఘాలు.. హార్ముజ్‌లో అమెరికా-ఇరాన్ పోరు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ab9fe8d-92d8-4912-b0ef-6b4f130ee562.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-09T05:37:27+00:00",55,[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]