[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-wishing-for-kcrs-death-is-wrong-congress-mla-danam-nagender":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":34,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":105},5825,2061,"wishing-for-kcrs-death-is-wrong-congress-mla-danam-nagender","కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం తప్పు: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్","బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం, వ్యక్తిగత అంశాలపై తోటి కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ చనిపోవాలని ఏ ఒక్కరూ కోరుకోవడం కరెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0dff5f4-1683-4a30-8c65-2334b41df754.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0dff5f4-1683-4a30-8c65-2334b41df754.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24,25],"DanamNagender","KCR","VeerlapalliShankar","CongressVsBRS","TelanganaPolitics","KhairatabadMLADanam","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T03:31:04+00:00","2026-09-12T03:31:33+00:00",157,"\u003Cp>\u003Cspan>బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం, వ్యక్తిగత అంశాలపై తోటి కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ చనిపోవాలని ఏ ఒక్కరూ కోరుకోవడం కరెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు. సొంత పార్టీకి చెందిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తప్పుబడుతూ దానం నాగేందర్ ఆయనకు బహిరంగంగానే గట్టి చురకలంటించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;రాజకీయాల్లో నాయకుల మధ్య సిద్ధాంతపరమైన, విధానపరమైన విభేదాలు ఉండటం సహజమని, అయితే ఒక వ్యక్తి ఆరోగ్యం, జీవనంపై చిల్లర వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని దానం నాగేందర్ హితవు పలికారు. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపైనా, ప్రత్యర్థి పార్టీల విధానాలపై మాత్రమే రాజకీయ పోరాటం చేయాలని హితబోధ చేశారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ ప్రతిష్టకే కాకుండా నాయకుల వ్యక్తిత్వానికి కూడా నష్టం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఇటీవల షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీఆర్‌ఎస్ శ్రేణులు ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతూ నిరసనలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుడైన దానం నాగేందర్ స్పందిస్తూ.. వ్యక్తిగత కక్షలకు, శాపనార్థాలకు రాజకీయాల్లో తావులేదని, కేసీఆర్‌ లాంటి సీనియర్ నాయకుడి పట్ల మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని స్వపక్ష నేతకే హితవు పలికారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని తమ నాయకులకు సూచించారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు భాష, సంస్కృతి విషయంలో హద్దులు దాటకూడదని దానం నాగేందర్ స్పష్టం చేశారు. స్వపక్ష ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత ఖండించడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-09-12 090014_edited.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbcf6bb2e-0396-48a3-9f9d-d9d3de04d5fb.mp4",[34],{"title":37,"description":38},"కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం తప్పు: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం","బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం, వ్యక్తిగత అంశాలపై తోటి కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే..",[40,49,57,63,68,74,79,86,92,99],{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":48},"brics-doors-close-to-pak","BRICSలోకి పాకిస్థాన్ ఎంట్రీకి భారత్ బ్రేక్..? మోదీ ‘నో’ వెనుక అసలు గేమ్ ఇదే!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fad764ac5-d96a-444e-944e-eaf7eda359a3.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-12T03:33:09+00:00",55,{"slug":50,"title":51,"category":52,"image":53,"author":54,"read_time":26,"published_at":55,"public_read_count":56},"the-paradise-nani-24","The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..24న వస్తున్నాం","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F91e2584d-c7d9-49d4-9c56-6bc57c359a15.webp","Anshu","2026-09-12T03:39:48+00:00",106,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":15,"read_time":26,"published_at":62,"public_read_count":29},"modi-ji-may-i-take-a-photo-foreign-delegates-jostle-for-a-picture-with-the-prime-minister","‘మోదీజీ.. ఒక్క ఫొటో దిగొచ్చా?..’ ప్రధానితో ఫొటోకు ఎగబడిన విదేశీ డెలిగేట్లు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2a7b21c5-d9e7-468e-a45c-04379e966445.jpg","2026-09-12T03:45:03+00:00",{"slug":64,"title":65,"category":52,"image":66,"author":54,"read_time":26,"published_at":67,"public_read_count":48},"sai-durgha-tej","Sai Durgha Tej: సంబరాల ఏటి గట్టు.. హీరోతోనే మొదలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0bc42b4-bb57-47e0-8f6c-90ed2e87721d.webp","2026-09-12T04:10:03+00:00",{"slug":69,"title":70,"category":16,"image":71,"author":15,"read_time":72,"published_at":73,"public_read_count":56},"monsoon-assembly-session-concludes-today-will-revanth-provide-clarity-on-22-a-lands","నేటితో ముగియనున్న వర్షాకాల అసెంబ్లీ.. 22-A భూములపై రేవంత్ స్పష్టతనిచ్చేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F965210df-1d2c-44fb-9cca-e5f4a03c323d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-12T04:18:44+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":26,"published_at":78,"public_read_count":56},"impact-of-low-pressure-area-on-telangana-heavy-rains-in-12-districts-today-and-tomorrow","తెలంగాణపై అల్పపీడన ప్రభావం.. నేడు, రేపు 12 జిల్లాల్లో భారీ వర్షాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc90f78c7-a44b-43de-b2a1-289abe97c134.jpg","2026-09-12T03:17:41+00:00",{"slug":80,"title":81,"category":60,"image":82,"author":45,"read_time":83,"published_at":84,"public_read_count":85},"bengal-veg-vs-non-veg","బెంగాల్‌లో నాన్‌వెజ్‌పై బాబా వార్నింగ్.. కాళీఘాట్‌లో చేపలు తిన్న సువేందు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F977c0cbf-bb8b-4849-9434-8b594e6a0606.jpg","11 నిమిషాల పఠనం","2026-09-11T18:17:58+00:00",259,{"slug":87,"title":88,"category":43,"image":89,"author":45,"read_time":90,"published_at":91,"public_read_count":56},"modi-xi-jinping-meeting","మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఎందుకింత ఆసక్తి..! ఢిల్లీలో ఏం జ‌ర‌గ‌బోతోంది..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F778b4fcd-fadd-4b6c-a28d-26a997c92c15.jpg","8 నిమిషాల పఠనం","2026-09-11T17:49:01+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":96,"read_time":97,"published_at":98,"public_read_count":56},"raj-gopal-reddy-hopes-for-minister-post-why-still","Raj Gopal Reddy: మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డికి ఆశలు.. ఇంకా ఎందుకు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e329586-cba7-4c95-a416-671dcc06858b.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-11T16:45:04+00:00",{"slug":100,"title":101,"category":16,"image":102,"author":96,"read_time":103,"published_at":104,"public_read_count":56},"cm-revanth-reddy-education-only-weapon-to-change-fate-and-future","CM Revanth Reddy : తలరాతను మార్చే ఏకైక ఆయుధం విద్యే: సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7b9f1102-b01d-4d2a-a51d-e3f0bbaf322e.webp","6 నిమిషాల పఠనం","2026-09-11T16:37:08+00:00",[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]