[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-winning-the-world-cup-for-india-is-my-dream-ananya-bangar":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":95},4515,1424,"winning-the-world-cup-for-india-is-my-dream-ananya-bangar","భారత్‌కు వరల్డ్ కప్ అందించడమే నా కల: అనన్య బంగర్!","టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనన్య బంగర్ తన క్రికెట్ కెరీర్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్ఠాత్మక మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL)లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఆమెకు అధికారికంగా అర్హత కల్పించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F423e70ad-6b7c-4fb8-b2a9-7d0f118e5902.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F423e70ad-6b7c-4fb8-b2a9-7d0f118e5902.jpg","Mamatha puppala","sports","routine",[19,20,21,22,23,24,25],"AnanyaBangar","WBBL2026","SanjayBangar","WomenCricket","TransgenderAthletes","SportsNewsTelugu","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-30T06:03:52+00:00","2026-08-30T06:04:14+00:00",106,"\u003Cp>\u003Cspan>టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనన్య బంగర్ తన క్రికెట్ కెరీర్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్ఠాత్మక మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL)లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఆమెకు అధికారికంగా అర్హత కల్పించింది. ఈ మైలురాయిని చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ, టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించి దేశానికి ప్రపంచకప్ అందించడమే తన అంతిమ లక్ష్యమని ఉద్ఘాటించింది. అంతేకాకుండా మహిళల క్రీడలు మరియు ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల పట్ల సముచితమైన, న్యాయబద్ధమైన విధానాలను రూపొందించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;తన జీవిత ప్రయాణంలో ఎదురైన తీవ్రమైన సవాళ్లను అనన్య ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. లింగమార్పిడి ప్రక్రియ (జెండర్ ట్రాన్సిషన్) సమయంలో ప్రజలతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక దశలో క్రికెట్ కలను పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని, కుటుంబం నుంచి తగినంత అండ లభించకపోవడంతో ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపింది. అయితే చుట్టూ ఉన్న కొందరు మిత్రుల ప్రోత్సాహంతోనే తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పుంజుకున్నట్లు వెల్లడించింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;లింగమార్పిడికి ముందు, తరువాత తాను అనుభవించిన దయనీయ పరిస్థితులను వివరిస్తూ.. బతకడానికి యూకేలోని క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్‌లలో దాదాపు ఐదు నెలల పాటు తలదాచుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అనంతరం సర్జరీలకు అవసరమైన నిధుల కోసం సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తూ, కొన్ని బ్రాండ్ డీల్స్ ద్వారా వచ్చిన డబ్బుతో శస్త్రచికిత్సలు చేయించుకున్నట్లు తెలిపింది. ఈ కఠినమైన ఏకాంత ప్రయాణమే తనను మానసికంగా ఎంతో బలంగా మార్చిందని ఆమె స్పష్టం చేసింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అన్ని అడ్డంకులను అధిగమించి ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌కు ఎంపిక కావడం తన జీవితంలో కీలక మలుపని అనన్య ఆనందం వ్యక్తం చేసింది. తన ప్రదర్శనతో భవిష్యత్తులో భారత మహిళల క్రికెట్ జట్టులో చోటు సంపాదించి, దేశానికి ప్రపంచకప్ సాధించి పెట్టడమే ధ్యేయంగా ముందుకు సాగుతానని ధీమా వ్యక్తం చేసింది. ఈ సంచలన కథనం ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా వర్గాల్లో విశేషంగా చర్చనీయాంశమైంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-08-30 113233.jpg",[],{"title":11,"description":36},"టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనన్య బంగర్ తన క్రికెట్ కెరీర్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆస్ట్రేలియాలో జరిగే ..",[38,46,52,58,64,69,77,81,85,91],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":26,"published_at":44,"public_read_count":45},"alert-for-the-people-of-telangana-heavy-rain-forecast-once-again","TG : తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరోసారి భారీ వర్షసూచన","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F403ef414-57e4-4d88-9272-4e47d4132855.webp","Kumar","14 నిమిషాలు క్రితం",2,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":15,"read_time":26,"published_at":51,"public_read_count":45},"srinath-team-india-legend-travels-like-an-ordinary-commuter-on-the-metro-goes-viral-on-social-media","Srinath: మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా టీమిండియా దిగ్గజం.. సోషల్ మీడియాలో వైరల్!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0eae4d27-ec27-4ba9-9c7e-5cfa169d1a8a.jpg","24 నిమిషాలు క్రితం",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":43,"read_time":26,"published_at":57,"public_read_count":29},"another-threat-to-nepal-ndrrma-issues-warnings","Nepal : నేపాల్‌కు మరో ముప్పు.. NDRRMA హెచ్చరికలు జారీ","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbd77ac8a-b111-4922-a64b-21b5a965b693.jpg","32 నిమిషాలు క్రితం",{"slug":59,"title":60,"category":41,"image":61,"author":43,"read_time":62,"published_at":63,"public_read_count":29},"konda-surekhas-ministerial-post-safe-did-the-tpcc-chief-drop-a-hint","TG : కొండా సురేఖ మంత్రి పదవీ సేఫ్.. టీపీసీసీ చీఫ్ హింట్ ఇచ్చారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9a9a02ae-4164-4829-b024-d103f657f3e0.webp","5 నిమిషాల పఠనం","50 నిమిషాలు క్రితం",{"slug":65,"title":66,"category":49,"image":67,"author":15,"read_time":26,"published_at":68,"public_read_count":29},"neeraj-chopra-neeraj-chopra-in-a-wheelchair-deep-concern-among-fans","Neeraj Chopra: వీల్‌చైర్‌లో నీరజ్ చోప్రా.. అభిమానుల్లో తీవ్ర ఆందోళన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F80eebe6c-d342-43c3-bd48-9dabc51462f4.jpg","59 నిమిషాలు క్రితం",{"slug":70,"title":71,"category":72,"image":73,"author":74,"read_time":26,"published_at":75,"public_read_count":76},"trivikram-aadarsha-kutumbam","Trivikram: ‘ఆదర్శ కుటుంబం’లో దండాలయ్యా ఉండ్రాళ్ళయ్య రీమిక్స్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff263998b-dcc9-47e8-826f-ac8b7624f7c4.webp","Anshu","1 గంట క్రితం",55,{"slug":78,"title":79,"category":72,"image":80,"author":74,"read_time":26,"published_at":75,"public_read_count":76},"the-paradise-yeshanagula","The Paradise: యేశనాగుల సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5fcae46d-43ab-45bc-8039-3f2887b326f7.webp",{"slug":82,"title":83,"category":41,"image":84,"author":43,"read_time":26,"published_at":75,"public_read_count":29},"appearing-for-neet-after-consuming-alcohol-here-is-what-the-officials-did","TG : మద్యం సేవించి ‘నీట్’కు హాజరు.. అధికారులు ఏం చేశారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F223e3cbf-0e5f-4a93-a63d-4e4f85d59294.jpg",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":43,"read_time":26,"published_at":90,"public_read_count":29},"the-rss-does-not-look-at-religion-if-it-did-it-would-not-be-hindu-at-all-chief-mohan-bhagwat","RSS : ఆర్ఎస్ఎస్ మతాన్ని చూడదు..అలా చేస్తే హిందువులు అసలే కారు :  చీఫ్ మోహన్ భగవత్","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd2577d7d-a0ed-48c8-8671-83b1dd93a58f.jpg","2 గంటలు క్రితం",{"slug":92,"title":93,"category":49,"image":94,"author":15,"read_time":26,"published_at":90,"public_read_count":29},"womenhockeywc-dutch-dominance-broken-argentina-crowned-world-champions","WomenHockeyWC: డచ్ ఆధిపత్యానికి బ్రేక్.. విశ్వవిజేతగా అర్జెంటీనా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F852f9b49-eb9a-4953-88e0-25ac2611c983.jpg",[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]