[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-what-wrong-did-that-little-child-do-mother-a-video-that-brings-tears-to-the-eyes":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":108},4605,1468,"what-wrong-did-that-little-child-do-mother-a-video-that-brings-tears-to-the-eyes","Viral : ఆ చిన్నారి ఏం పాపం చేసింది తల్లి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో","కొందరు తల్లులు పేగు తెంచుకుని పిల్లలను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఆలోచించేలా చేస్తున్నది.అలాంటి తల్లులు మొత్తం మాతృత్వానికే చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేస్తున్నారు. ఒకరిద్దరు వలన అందరికీ ఆ మాట వస్తున్నది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fab14c19b-5985-496c-8325-f14e431c46a7.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fab14c19b-5985-496c-8325-f14e431c46a7.jpg","Kumar","viral","routine",[19,20,21,22,23,24],"mother","left child","hospital","UP","viral video","Swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-31T05:13:46+00:00","2026-08-31T05:15:29+00:00",157,"\u003Cp>కొందరు తల్లులు పేగు తెంచుకుని పిల్లలను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఆలోచించేలా చేస్తున్నది.అలాంటి తల్లులు మొత్తం మాతృత్వానికే చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేస్తున్నారు. ఒకరిద్దరు వలన అందరికీ ఆ మాట వస్తున్నది.  అసలు వీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? కుటుంబంలో గొడవలే కారణమా? ఆర్థికంగా వెనుకబాటుకు గురవ్వడమా? పిల్లలను పోషించే శక్తి లేక ఇలా చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉన్నది. కొందరైతై బిడ్డ పుట్టగానే చెట్లు, ముళ్ల పొదలు, డ్రైనేజీల్లో పడేస్తున్న ఘటనలు సైతం చాలానే వెలుగుచూశాయి.\u003C\u002Fp>\u003Cp>ఆ సమయంలో ఆ మాతృ మూర్తులు ఒక్కసారి ఆలోచిస్తే బాగుండని, ఆ చిన్నారుల హృదయ వేదన తెలియడం లేదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉండగా, ఓ తల్లి చిన్నారిని ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ‘అమ్మా అమ్మా’ అంటూ ఆ చిన్నారని ఆస్పత్రిలో గుక్కపెట్టి ఏడుస్తున్న దృశ్యాలు అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలీలోని  ఓ ఆసుపత్రిలో  వెలుగుచూసింది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094231697437147286?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094231697437147286?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకివెళితే.. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆస్పత్రికి రాగా..  ఓ బిడ్డను ఎమర్జెన్సీ వార్డులో వదిలేసి, మరో బిడ్డను తనతో తీసుకెళ్లింది.ఆకలితో అలమటిస్తున్న ఆ బాబు ‘అమ్మా అమ్మా’ అంటూ ఒకటే గుక్కపట్టి ఏడుస్తూ కనిపించాడు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆ బాబుకు పాలు, బిస్కెట్లు, కొత్త బట్టలను అందించారు.  \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>తింటున్న సమయంలోనూ మాటలు రాక ‘అమ్మా అమ్మా’ అంటూ ఏడుస్తున్న ఆ చిన్నారిని చూస్తే కన్నీళ్లు ఆగవు. తనకు అమ్మ కావాలి అన్నట్టు సైగలు చేస్తూ ఏడుస్తుంటే.. అమ్మ వచ్చేస్తుందిలేమ్మా, నువ్వు తిను అంటూ సిబ్బంది ఓదార్చారు. ఆపై పోలీసులకు సమాచారం అందించగా..అక్కడకు చేరుకున్న ఖాకీలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఆ బిడ్డ బాగోగులు శిశు సంరక్షణ అధికారులకు అప్పగించినట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"boy.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094231697437147286?s=20",{"title":36,"description":37},"Viral : ఆ చిన్నారి ఏం పాపం చేసింది తల్లి.. కంటతడి పెట్టిస్తు","కొందరు తల్లులు పేగు తెంచుకుని పిల్లలను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఆలోచించేలా చేస్తున్నది.అలాంటి తల్లులు మొత్తం మాతృత్వానికే చెడ్డ పే",[39,47,54,62,68,74,83,89,95,103],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":25,"published_at":45,"public_read_count":46},"womens-t20-deepti-sharma-creates-history-sets-record-as-the-worlds-top-wicket-taker","Womens T20: దీప్తిశర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే టాప్ వికెట్ టేకర్‌గా రికార్డు!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12abe436-27a2-4db0-a764-98428dec1628.jpg","Mamatha puppala","2026-08-31T05:41:01+00:00",4,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":15,"read_time":25,"published_at":52,"public_read_count":53},"hyderabad-woman-missing-in-nepal-floods","Hyd : నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ మిస్సింగ్..","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F208e8ac7-c9da-4f7e-ad13-698a3f2be153.jpg","2026-08-31T05:46:17+00:00",106,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":44,"read_time":59,"published_at":60,"public_read_count":61},"nepal-floods-devastating-floods-in-nepal-death-toll-crosses-900","Nepal Floods: నేపాల్ వరద ప్రళయం.. 900 దాటిన మృతుల సంఖ్య.. కానరాని 4,000మంది జాడ!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F430b5075-8d37-49f1-a88e-a26ba7386308.png","5 నిమిషాల పఠనం","2026-08-31T05:56:10+00:00",259,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":15,"read_time":25,"published_at":67,"public_read_count":28},"protest-heat-for-deputy-cm-bhatti-women-block-his-convoy","TG : డిప్యూటీ సీఎం భట్టికి నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డుకున్న మహిళలు!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb91289a2-e8f2-4c18-a621-a120f50ada30.jpg","2026-08-31T06:21:12+00:00",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":44,"read_time":25,"published_at":73,"public_read_count":53},"seed-ganesh-chiranjeevis-request-to-devotees-during-vinayaka-chavithi-celebrations","Seed Ganesh: వినాయక చవితి వేడుకల వేళ.. భక్తులకు చిరంజీవి రిక్వెస్ట్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff2dd1a7f-7471-4587-a827-db254b0106c0.png","2026-08-31T06:32:13+00:00",{"slug":75,"title":76,"category":77,"image":78,"author":79,"read_time":80,"published_at":81,"public_read_count":82},"do-you-have-the-guts-to-hand-over-details-of-corruption-links-to-the-ed","అవినీతి లింకులపై  ఈడీకి ఇచ్చే దమ్ముందా?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F97b980b4-a0a3-4c85-ad88-9c07bcabb209.jpg","Swechaanews Chairman","2 నిమిషాల పఠనం","2026-08-31T05:07:13+00:00",208,{"slug":84,"title":85,"category":16,"image":86,"author":15,"read_time":87,"published_at":88,"public_read_count":28},"modi-turned-my-life-into-hell-another-sensational-video-from-ruchika","Viral : నా జీవితాన్ని నరకంలా మార్చిన మోడీ.. ‘రుచిక’ మరో సంచలన వీడియో","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35fb3246-bf7b-44cb-bcd8-b32d048054d7.jpg","3 నిమిషాల పఠనం","2026-08-31T04:55:41+00:00",{"slug":90,"title":91,"category":77,"image":92,"author":79,"read_time":93,"published_at":94,"public_read_count":61},"compromise-politics-amidst-the-1000-days-of-congress-celeb","1000 డేస్ కాంగ్రెస్ క్రాకర్స్‌లో కాంప్రమైజ్ పాలిటిక్స్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feebbd07a-a2f7-4eff-9619-70d7e0d36119.jpg","14 నిమిషాల పఠనం","2026-08-31T04:44:42+00:00",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":100,"read_time":101,"published_at":102,"public_read_count":82},"middle-east-war","మ‌ళ్లీ ర‌ణ‌రంగంగా మిడిల్ఈస్ట్.. అమెరికా-ఇరాన్ మ‌ధ్య భీక‌ర దాడులు! అసలు టార్గెట్‌ హోర్ముజ్‌?","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb8166af8-09cb-4990-9aca-26d8b97318c5.jpg","Kashi","6 నిమిషాల పఠనం","2026-08-31T04:42:59+00:00",{"slug":104,"title":105,"category":42,"image":106,"author":44,"read_time":25,"published_at":107,"public_read_count":28},"womens-asia-cup-a-smashing-start-indias-resounding-victory-over-thailand","Womens Asia Cup: ‘ఆరంభం అదిరింది..’ థాయ్‌లాండ్‌పై భారత్ ఘన విజయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F61b5e925-505d-4dea-a3d1-4585c70fc427.jpg","2026-08-31T04:13:09+00:00",[109,114,117,119,121,123],{"title":110,"sponsor":111,"image":112,"url":113},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":115,"sponsor":116,"image":112,"url":113},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":118,"sponsor":116,"image":112,"url":113},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":120,"sponsor":116,"image":112,"url":113},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":122,"sponsor":116,"image":112,"url":113},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":124,"sponsor":116,"image":112,"url":113},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]