[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-we-will-topple-the-bjp-government-modi-go-make-reels-abhijit":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":34,"sponsored_content":101},1592,"we-will-topple-the-bjp-government-modi-go-make-reels-abhijit","CJP : బీజేపీ సర్కారును దించేస్తాం.. మోడీ రీల్స్ చేసుకోండి : అభిజిత్","నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్,జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరబ్ దాస్ కేంద్రాన్ని కోరారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe00df202-0d97-4d61-8dd4-509bc205d0a1.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe00df202-0d97-4d61-8dd4-509bc205d0a1.jpg","Kumar","national",[17,18,19,20,21,22],"CJP","protests","cases","remove","bjp goverment","deadline","4 నిమిషాల పఠనం","2026-07-30T08:13:08+00:00",106,"\u003Cp>నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్,జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరబ్ దాస్ కేంద్రాన్ని కోరారు. తమకు ఇచ్చిన హామీని కేంద్రం  నెరవేర్చాలని, లేదంటే మరోసారి పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని  హెచ్చరించారు. కాగా, బిహార్, వెస్ట్ బెంగాల్,అస్సాం, ఒడిశా వంటి రాష్ట్రాల్లో విద్యార్థులపై పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయని,  వారంతా తమను అప్రోచ్ అవుతున్నారని సీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఎందుకంటే జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్నాక చాలా మంది విద్యార్థులు తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు వారిని వెంటాడి మరీ కేసులు పెడుతున్నారని సీజేపీ ఆరోపిస్తున్నది. విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా..విచారించిన న్యాయస్థానం మైనర్లు,నేరచరిత్ర లేని వారిని మాత్రమే విడుదల చేయాలని ఆదేశించింది.దీంతో సీజేపీ ప్రతినిధులు ప్రస్తుతం డిఫెన్స్‌లో పడిపోయారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2082697140552220703?s=20\">https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2082697140552220703?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>తాజాగా ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. ‘ధర్మేంద్ర ప్రధాన్‌ను దించినట్లే.. ఈ ప్రభుత్వాన్ని మార్చేస్తాం. విద్యార్థుల ఆగ్రహం సద్దుమణగలేదు.. అవసరమైతే ఇంకా పెద్ద ఉద్యమం చేస్తాం.నరేంద్ర మోదీ వీడియోలు బాగా చేస్తున్నాడు.. ప్రధాని పదవిని వదిలి ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వొచ్చు. నిరసనలో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?.. విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>విద్యార్థులపై ప్రభుత్వం వేధింపులు ఆపాలి.. వారిపై పోలీసులు పెల్లెట్ తుపాకులు వాడడానికి అనుమతులిచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దారికి రాకపోతే యువత ప్రభుత్వాన్నే మార్చేస్తుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ్టిలోగా కేసులు ఎత్తేస్తామని ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ రాకపోతే  పెద్దఎత్తున  ఆందోళనలు చేస్తామని నిన్న సేజేపీ ప్రకటించింది.\u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"abijeet.jpg",[],{"title":32,"description":33},"CJP : బీజేపీ సర్కారును దించేస్తాం.. మోడీ రీల్స్ చేసుకోండి :","నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్,జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని",[35,42,49,57,64,71,76,83,90,96],{"slug":36,"title":37,"category":15,"image":38,"author":39,"read_time":23,"published_at":40,"public_read_count":41},"west-bengal-rs-29-crore-in-cash-and-15-kg-of-gold-found-at-a-retired-rtc-bus-driver-house","West Bengal: రిటైర్డ్ ఆర్టీసీ బస్ డ్రైవర్ ఇంట్లో 29 కోట్ల డబ్బు 15 కిలోల బంగారం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F5dff9e95-0dee-4e11-9f9f-023e2f65edc1.webp","Venu","2026-07-30T08:15:52+00:00",157,{"slug":43,"title":44,"category":45,"image":46,"author":47,"read_time":23,"published_at":48,"public_read_count":25},"tollywood-sumanth","Tollywood: సుమంత్ కెరీర్‌లో మిస్సయిన రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇవే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7724252f-6a45-451c-9209-1eeb9d288848.jpg","Anshu","2026-07-30T08:16:22+00:00",{"slug":50,"title":51,"category":52,"image":53,"author":14,"read_time":54,"published_at":55,"public_read_count":56},"log-out-immediately-police-advise-techies","Hyderabad : త్వరగా లాగౌట్ చేయండి.. టెకీలకు పోలీసుల సూచన","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3e84c851-48bc-46c0-b0ed-b469f317e5b9.webp","3 నిమిషాల పఠనం","2026-07-30T08:56:27+00:00",208,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":62,"read_time":23,"published_at":63,"public_read_count":56},"hockey-india-brand-new-jerseys-for-the-indian-hockey-team-former-players-dissatisfied","Hockey India: భారత హాకీ టీమ్‌లకు సరికొత్త జెర్సీలు.. మాజీ ప్లేయర్ల అసంతృప్తి!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F232db75d-bf1e-4ffa-abc7-98e01c7474a2.jpg","Mamatha puppala","2026-07-30T09:29:23+00:00",{"slug":65,"title":66,"category":15,"image":67,"author":39,"read_time":68,"published_at":69,"public_read_count":70},"bihar-national-news-supreme-court-questioned-the-bihar-government","Bihar: ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కాదు.. అయినా మంత్రి ఎలా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7f46eee9-6e2b-4e4a-9d3b-60a40b61ce7f.webp","6 నిమిషాల పఠనం","2026-07-30T09:33:30+00:00",55,{"slug":72,"title":73,"category":15,"image":74,"author":14,"read_time":54,"published_at":75,"public_read_count":25},"pellet-guns-can-be-used-in-emergency-situations-but-supreme-court","Supreme Court : అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడొచ్చు. కానీ!: సుప్రీంకోర్టు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2da37f14-6a02-4d0d-9171-ed67b1db40cf.webp","2026-07-30T07:51:15+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":62,"read_time":81,"published_at":82,"public_read_count":70},"scored-less-than-500-in-neet-here-are-the-5-best-alternatives-to-mbbs","NEETలో  500 కంటే తక్కువ స్కోరా? MBBS కి బెస్ట్ 5 ఆల్టర్నేటివ్స్!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2159ee83-622a-4aa0-8685-0fd3b5d80d2d.png","5 నిమిషాల పఠనం","2026-07-30T07:41:55+00:00",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":88,"read_time":23,"published_at":89,"public_read_count":41},"break-culture","సినిమా కోసం కాదు.. నిద్ర పోవ‌డానికి థియేట‌ర్! జెన్‌జీ షాకింగ్ ట్రెండ్","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F24eebf34-5859-4e5d-83a3-6f0db0ad16cb.png","Kashi","2026-07-30T07:33:21+00:00",{"slug":91,"title":92,"category":93,"image":94,"author":14,"read_time":54,"published_at":95,"public_read_count":25},"12-hour-delay-live-burial-stunt-goes-wrong-viral","Viral : 12 గంటలు ఆలస్యం.. బెడిసికొట్టిన ‘సజీవసమాధి’స్టంట్ (వైరల్)","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7acd0e4e-1aaf-4ec1-8359-bcfc829f7366.jpg","2026-07-30T07:26:32+00:00",{"slug":97,"title":98,"category":45,"image":99,"author":47,"read_time":68,"published_at":100,"public_read_count":25},"ramayana-4000","Ramayana: రూ.4000 కోట్ల విజువల్ వండర్.. రామాయణం ట్రైలర్ చూశారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F57811eb8-149e-4fa7-be8e-9620cecfea1e.jpg","2026-07-30T07:24:47+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]