[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-we-will-not-attack-european-countries-russian-president-putin":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":34,"sponsored_content":96},5844,2071,"we-will-not-attack-european-countries-russian-president-putin","putin : యూరప్ దేశాలపై దాడులు  చేయం : రష్యా అధ్యక్షుడు పుతిన్","యూరప్ దేశాలపై ఎలాంటి దాడులు చోయబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టంచేశారు. తమ దేశం నుంచి ఆ దేశాలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని పేర్కొన్నారు. గతంలోనూ రష్యా నుంచి ముప్పు వాటిల్లలేదని తేల్చిచెప్పారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffcc9bb22-15f6-408b-b294-48a5acb8a8df.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffcc9bb22-15f6-408b-b294-48a5acb8a8df.jpg","Kumar","world","routine",[19,20,21,22],"russia president putin","international","politics","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T05:47:28+00:00","2026-09-12T05:47:54+00:00",157,"\u003Cp>యూరప్ దేశాలపై ఎలాంటి దాడులు చోయబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టంచేశారు. తమ దేశం నుంచి ఆ దేశాలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని పేర్కొన్నారు. గతంలోనూ రష్యా నుంచి ముప్పు వాటిల్లలేదని తేల్చిచెప్పారు.తాము యూరప్ దేశాలను బెదిరించడం లేదని, మున్ముందు కూడా బెదిరించే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేశారు. ఘర్షణ పడటానికి కూడా తమకు ఎలాంటి బలమైన కారణాలు లేవని, ఆ  నిజాన్ని ఎవరూ గుర్తించడం లేదని వెల్లడించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చిన పుతిన్.. ప్రధాని మోడీ  కీలక భేటీ నిర్వహించారు. అనంతరం మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>సోవియట్ యూనియన్ పతనంతో..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>సెకండ్ వరల్డ్ వార్ ఫలితంగానే అన్ని సరిహద్దు సమస్యలు పరిష్కారమయ్యాయని, సోవియట్ యూనియన్ పతనం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు రష్యన్ ఫెడరేషన్ అంగీకారంతోనే జరిగాయని గుర్తుచేశారు. ఆ అగ్రిమెంట్స్‌కు  విరుద్ధంగా జరిగే చర్యలే రష్యా ప్రయోజనాలకు గండి కొడుతున్నాయన్నారు. అవి ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాల మౌలిక సూత్రాలకు పూర్తిగా వ్యతిరేకమన్నారు. మరోవైపు జర్మనీలోని సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్ర ఎన్నికల్లో ‘ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ’ పార్టీ అగ్రస్థానంలోకి రావడంపైనా పుతిన్ స్పందించారు.\u003C\u002Fp>\u003Cp>ప్రస్తుతం యూరప్‌లో  జరుగుతున్న పరిణామాలన్నీ రాజకీయాలు, భద్రత, ఆర్థిక రంగాల్లో మిడిల్ ఈస్ట్ దేశాల గ్లోబలిస్టులు చేసిన వ్యవస్థాగత తప్పిదాల పర్యవసానాలే అని అభిప్రాయపడ్డారు.ప్రపంచంలో ఎవరైనా తప్పులు చేయడం సహజమని, తాము కూడా కొన్ని పొరపాట్లు చేశామని వెల్లడించారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత, తాము ఒలింపస్ శిఖరాగ్రాన ఉన్నామని తెలిపారు. తమకు సర్వహక్కులు ఉన్నాయని, తాము ఎప్పటికీ తప్పులు చేయబోమనే భ్రమలో పాశ్చాత్య పాలకులు విర్రవీగడమే నేటి సమస్యలన్నింటికీ ప్రధాన మూలకారణమని పుతిన్ ఘాటు విమర్శలు చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"putin.jpg",[],{"title":11,"description":33},"యూరప్ దేశాలపై ఎలాంటి దాడులు చోయబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టంచేశారు. తమ దేశం నుంచి ఆ దేశాలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని పేర్కొన్నారు. గతంలోనూ రష్",[35,44,51,58,64,70,75,80,85,90],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"beyond-bengaluru","బెంగళూరుకు బ్రేక్..! ఇక ఆ నగరాలే కర్ణాటక కొత్త గ్రోత్‌ ఇంజిన్లు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7439fab-c451-4233-97d6-3ad49e5325d6.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-12T05:58:52+00:00",106,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":23,"published_at":50,"public_read_count":26},"epic-2","Epic 2: ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ కూడానా!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc1009e-671a-4da2-8566-24dc76f530b0.jpg","Anshu","2026-09-12T06:00:34+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":23,"published_at":57,"public_read_count":43},"beef-row-in-canada-indian-woman-arrested-for-attacking-tenant","VIRAL: కెనడాలో బీఫ్ గొడవ.. అద్దెదారుడిపై దాడికి దిగిన భారతీయ మహిళ అరెస్ట్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ff7ff7a-dc65-422e-ba66-3a9b05ead3b4.jpg","Mamatha puppala","2026-09-12T06:19:32+00:00",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":56,"read_time":23,"published_at":63,"public_read_count":43},"swachh-auto-workers-arrested-while-attempting-to-lay-siege-to-the-assembly","అసెంబ్లీ ముట్టడికి యత్నించిన స్వచ్ఛ ఆటో కార్మికుల అరెస్ట్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4daf6569-32f6-4048-baa2-172e8721745b.jpg","2026-09-12T06:43:44+00:00",{"slug":65,"title":66,"category":47,"image":67,"author":49,"read_time":23,"published_at":68,"public_read_count":69},"ssthaman","SS.Thaman: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి థమన్ తప్పుకున్నాడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2d9e624-a4f3-4993-bf0c-b083962c1e27.webp","2026-09-12T06:48:16+00:00",55,{"slug":71,"title":72,"category":61,"image":73,"author":56,"read_time":23,"published_at":74,"public_read_count":43},"mock-assembly-at-telangana-bhavan-talasani-as-cm-manikyarao-as-speaker","తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ'.. సీఎంగా తలసాని.. స్పీకర్‌గా మాణిక్యరావు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F87db32ff-d312-4a16-977f-ebbb6d6cf773.jpg","2026-09-12T05:34:18+00:00",{"slug":76,"title":77,"category":61,"image":78,"author":56,"read_time":23,"published_at":79,"public_read_count":26},"meenakshi-natarajan-calls-konda-surekha-lengthy-discussion-on-party-affairs","కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్.. పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa6c792d6-22fe-49c5-b0a8-b6d1c0a6a50b.jpg","2026-09-12T05:13:57+00:00",{"slug":81,"title":82,"category":61,"image":83,"author":56,"read_time":23,"published_at":84,"public_read_count":43},"what-action-has-been-taken-regarding-the-miss-england-allegations-ktr-poses-a-direct-question-to-the-dgp","మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై చర్యలేవి?.. డీజీపీకి కేటీఆర్ సూటి ప్రశ్న!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F133bff41-de1e-4403-9bc8-de78b04153fe.jpg","2026-09-12T04:59:21+00:00",{"slug":86,"title":87,"category":47,"image":88,"author":49,"read_time":23,"published_at":89,"public_read_count":43},"devi-sri-prasad-rc-17","Devi Sri Prasad: RC 17 నుంచి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F84351209-81b6-4879-8ae0-28c64a8c0092.webp","2026-09-12T04:57:04+00:00",{"slug":91,"title":92,"category":61,"image":93,"author":56,"read_time":94,"published_at":95,"public_read_count":26},"monsoon-assembly-session-concludes-today-will-revanth-provide-clarity-on-22-a-lands","నేటితో ముగియనున్న వర్షాకాల అసెంబ్లీ.. 22-A భూములపై రేవంత్ స్పష్టతనిచ్చేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F965210df-1d2c-44fb-9cca-e5f4a03c323d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-12T04:18:44+00:00",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]