[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-we-know-how-to-protect-kcr-jagadish-reddy":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":22,"published_at":23,"updated_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":30,"read_next":33,"sponsored_content":96},5465,"we-know-how-to-protect-kcr-jagadish-reddy","BRS : కేసీఆర్‌ను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు : జగదీశ్ రెడ్డి","ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు సమీపంలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనలపై తాజాగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ విప్‌లు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0a1b017-2369-4c48-bd7c-ef48dd887ae1.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0a1b017-2369-4c48-bd7c-ef48dd887ae1.jpg","Kumar","telangana",[17,18,19,20,21],"ex minister jagadishreddy","kcr","congress","protests","swechaanews","5 నిమిషాల పఠనం","2026-09-08T08:51:03+00:00",157,"\u003Cp>ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు సమీపంలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనలపై తాజాగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ విప్‌లు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ను చంపేస్తామని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే మీద పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదని, ఆయన్ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న సైనికులమని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తాము భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దారుణాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించాలనే ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. తమను అసెంబ్లీలోకి రాకుండా ఎందుకు అడ్డుకున్నారో ఇప్పటికీ స్పష్టత లేదని, దీనిపై హైకోర్టును ఆశ్రయించామన్నారు.  \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ‘ఎవరు అడ్డుకున్నారు? ఎందుకు ఆపారనే వివరాలను’ రెండు వారాల్లో సబ్మిట్ చేయాలని కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఈ లోపే బీఆర్ఎస్ నేతలపై కావాలనే కేసులు బనాయించారని  మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, ప్రభుత్వ విప్‌లు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎర్రవల్లి కేసీఆర్ ఫాంహౌస్ వైపు డప్పులు కొట్టుకుంటూ వెళ్లాలని పంపించడంపై జగదీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ జరుగుతుండగా ‘విప్’‌లు అక్కడికి ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్‌ను అంతమొందించేందుకే వెళ్తున్నామని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగానే వ్యాఖ్యానించారని, దానిని సుమోటోగా తీసుకుని పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ చావును కోరుతూ నిరసనలు చేపట్టిన వారిపై  కేసులు ఎందుకు పెట్టడం లేదని అడిగారు. ఈ తతంగం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ ఇంటిపైకి నిరసనకారులను పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.పోలీసులు దీనిని అడ్డుకోకపోతే ఎలా అడ్డుకోవాలో బీఆర్ఎస్ శ్రేణులకు తెలుసన్నారు. కేసీఆర్‌ను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని,  పెద్ద సమస్యేమీ కాదన్నారు. తెలంగాణ సమాజమే ఆయన్ను కాపాడుకుంటుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"jagadish reddy pic.jpg",[],{"title":31,"description":32},"BRS : కేసీఆర్‌ను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు : జగదీశ్ రెడ్డ","ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు సమీపంలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనలపై తాజాగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రె",[34,41,48,55,61,66,74,80,86,91],{"slug":35,"title":36,"category":15,"image":37,"author":14,"read_time":38,"published_at":39,"public_read_count":40},"kcrs-conspiracy-to-push-dalits-125-feet-deep-government-wh","Congress : దళితులను 125 అడుగుల లోతుకు తొక్కేందుకు కేసీఆర్ కుట్ర  : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb81943ae-7a30-4e1c-92c3-6f01463a697b.jpg","4 నిమిషాల పఠనం","2026-09-08T09:05:17+00:00",208,{"slug":42,"title":43,"category":15,"image":44,"author":45,"read_time":22,"published_at":46,"public_read_count":47},"assembly-debate-legislatures-for-public-voice-or-political-battlefield","Assembly Debate: చట్టసభలు.. ప్రజల గొంతుకల కోసమా? రాజకీయ పార్టీల రణరంగం కోసమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f82afdd-90cf-450a-975b-34d213192822.webp","Mahesh","2026-09-08T09:09:55+00:00",106,{"slug":49,"title":50,"category":15,"image":51,"author":52,"read_time":38,"published_at":53,"public_read_count":54},"are-these-the-last-five-years-to-make-money-debate-over-elon-musks-comments","డబ్బు సంపాదించడానికి ఈ ఐదేళ్లే ఆఖరి అవకాశమా..? ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై చర్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5d43d355-93e2-4646-8c8c-96fae9a798bd.jpg","Mamatha puppala","2026-09-08T09:22:34+00:00",259,{"slug":56,"title":57,"category":15,"image":58,"author":45,"read_time":38,"published_at":59,"public_read_count":60},"tg-eravalli-tension-congress-workers-protest-kcr-farmhouse","TG : ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వైపు కాంగ్రెస్‌ శ్రేణుల దూకుడు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F22efb5cb-2dbf-4092-b943-cd368a014f9b.webp","2026-09-08T09:54:52+00:00",4,{"slug":62,"title":63,"category":15,"image":64,"author":52,"read_time":38,"published_at":65,"public_read_count":40},"instead-of-apologizing-they-are-sidetracking-the-issue-speaker-prasad-kumar","క్షమాపణ చెప్తారనుకుంటే పక్కదోవ పట్టిస్తున్నారు: స్పీకర్  ప్రసాద్‌ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F72d9201c-ffc4-4f94-af64-3c8d2294d21d.jpg","2026-09-08T09:56:12+00:00",{"slug":67,"title":68,"category":69,"image":70,"author":71,"read_time":22,"published_at":72,"public_read_count":73},"naga-vamshi","Naga Vamshi: హీరోలు, డైరెక్టర్స్ కంటే హీరోయిన్లే బిజీ..!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1a1d1c4f-0c58-442b-8313-1e8fd6ced21d.jpg","Anshu","2026-09-08T08:47:11+00:00",55,{"slug":75,"title":76,"category":77,"image":78,"author":52,"read_time":38,"published_at":79,"public_read_count":47},"transferred-for-the-fourth-time-in-a-year-ias-officer-deeply-distressed","ఏడాదిలో నాలుగోసారి బదిలీ.. ఐఏఎస్ అధికారిణి తీవ్ర ఆవేదన!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffd547144-d2e3-4483-b34c-19891283e294.jpg","2026-09-08T08:42:36+00:00",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":52,"read_time":38,"published_at":85,"public_read_count":54},"viral-india-is-not-a-poor-country-it-was-just-made-to-look-that-way-american-tattoo-artists-comments-go-viral","VIRAL: ‘భారత్‌ పేద దేశం కాదు.. అలా మార్చారంతే..’ అమెరికన్ టాటూ ఆర్టిస్ట్  వ్యాఖ్యలు వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1a8cc398-cef8-464b-a28a-79b8039989bd.jpg","2026-09-08T08:22:12+00:00",{"slug":87,"title":88,"category":15,"image":89,"author":14,"read_time":22,"published_at":90,"public_read_count":24},"ktr-and-harish-rao-walk-to-erravalli-arrested","BRS : కాలినడకన ఎర్రవల్లికి కేటీఆర్, హరీశ్ రావు.. అరెస్టు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c7751b7-4f8c-436f-8d05-e3976dbc693e.jpg","2026-09-08T08:13:40+00:00",{"slug":92,"title":93,"category":69,"image":94,"author":71,"read_time":38,"published_at":95,"public_read_count":73},"tollywood-ott","Tollywood: ప్రభాస్, బాలయ్య..అయితే ఏంటీ అంటున్న OTT లు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4738a59f-2fd7-49c9-8743-283afd69e92c.webp","2026-09-08T08:05:46+00:00",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]