[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vishwambhara-re-shoot":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":103},4225,1282,"vishwambhara-re-shoot","Vishwambhara: అనుకున్నదే అయింది చిరుతో రీషుట్ తప్పలేదు!","Vishwambhara: విశ్వంభర..ఎప్పటి నుంచో నానుతున్న సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి కాబట్టి ఇంకా ఈ సినిమాను గుర్తు పెట్టుకున్నారు. లేదంటే, అసలు ఈ పేరుతో సినిమా అనేది ఒకటుందా? అనే సందేహాలు అందరికీ కలుగుతాయి. ఆ విధంగా తయారైంది ఈ క్రేజీ ప్రాజెక్ట్ పరిస్థితి. బింబిసార లాంటి ఘన విజయాన్ని అందుకున్న మల్లిడి వశిష్టకి మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1f45fec4-f060-4a55-99ad-5c2199ad9015.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1f45fec4-f060-4a55-99ad-5c2199ad9015.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"vishwambhara","vishwambhara re shoot","chiranjeevi","mallidi vashistha","trisha","3 నిమిషాల పఠనం","2026-08-27T06:02:50+00:00","2026-08-27T06:03:24+00:00",106,"\u003Cp>\u003Cstrong>Vishwambhara:\u003C\u002Fstrong> విశ్వంభర..ఎప్పటి నుంచో నానుతున్న సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి కాబట్టి ఇంకా ఈ సినిమాను గుర్తు పెట్టుకున్నారు. లేదంటే, అసలు ఈ పేరుతో సినిమా అనేది ఒకటుందా? అనే సందేహాలు అందరికీ కలుగుతాయి. ఆ విధంగా తయారైంది ఈ క్రేజీ ప్రాజెక్ట్ పరిస్థితి. బింబిసార లాంటి ఘన విజయాన్ని అందుకున్న మల్లిడి వశిష్టకి మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్.\u003C\u002Fp>\u003Cp>కాని, వశిష్ట దాన్ని వాడుకోవడంలో సఫలమయ్యాడా..విఫలమయ్యాడా అంటే ఎటూ చెప్పలేని పరిస్థితి. ఈ సినిమా కంటే ముందే మొదలైన సినిమాలు రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. అలాంటి, వాటిలో మన శంకరవప్రసాద్‌గారు ఒకటి. ఇక, బాబీ-చిరు కాంబోలో రూపొందుతున్న కాకా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తోంది.\u003C\u002Fp>\u003Cp>కానీ, ఇంకా..విశ్వంభర సినిమా అప్‌డేట్..అదే రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ, తాజా సమాచారం మేరకు..ఈ సినిమాకి సంబందించి కొంత రీషూట్ చేయాల్సి ఉండటంతో దర్శకుడు వశిష్ట అభ్యర్థన మేరకు చిరు 4 రోజుల పాటు డేట్స్ ఇచ్చారట. ఈ నాలుగు రోజుల్లోనే పెండింగ్ ఉన్న సీన్స్ కంప్లీట్ చేసుకోవాలి వశిష్ట. అయితే, ఈ రీషూట్ విషయం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. \u003C\u002Fp>\u003Cp>కాకపోతే, ఉన్న రష్ ని సరిపెట్టాలనుకున్నారట. తప్పని పరిస్థితుల్లో చిరుతోనే 4 రోజులు రీషూట్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, ఇప్పుడు ఈ సినిమా ఉన్న స్టేజ్‌ని బట్టి చూస్తే దీపావళి లేదా క్రిస్మస్ కి వస్తుందని ఆశించవచ్చు. లేదంటే ఇక, నెక్స్ట్ ఇయర్ సోలో డేట్ దొరికితే ఆ డేట్‌ని లాక్ చేసుకోవచ్చు. చూడాలి, విశ్వంభర రిలీజ్ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారో.   \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"vishwambhara-2-1024x576.jpg",[],{"title":34,"description":35},"chiru given 4 days for vishwambhara re shoot","Vishwambhara: విశ్వంభర..ఎప్పటి నుంచో నానుతున్న సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి కాబట్టి ఇంకా ఈ సినిమాను గుర్తు పెట్టుకున్నారు. లేదంటే, అసలు ఈ పేరుతో సినిమా అనేది",[37,45,53,59,65,74,81,87,93,97],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":42,"published_at":43,"public_read_count":44},"official-ranabaali-release-date","Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F786b733f-4889-47e7-97f8-ec427ab9a794.webp","4 నిమిషాల పఠనం","33 సెకన్లు క్రితం",0,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":42,"published_at":51,"public_read_count":52},"a-sweet-dispute-police-beat-and-drag-away-individuals","TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg","Kumar","4 నిమిషాలు క్రితం",2,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":50,"read_time":42,"published_at":58,"public_read_count":52},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg","22 నిమిషాలు క్రితం",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":50,"read_time":42,"published_at":64,"public_read_count":27},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp","41 నిమిషాలు క్రితం",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":73},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","43 నిమిషాలు క్రితం",55,{"slug":75,"title":76,"category":77,"image":78,"author":70,"read_time":42,"published_at":79,"public_read_count":80},"flash-floods-sadhguru-concerned-over-missing-kailash-yatra-group-request-to-china","ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3299dd3f-29c4-4ce7-8641-473e5f8d7d53.jpg","54 నిమిషాలు క్రితం",157,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":50,"read_time":42,"published_at":86,"public_read_count":73},"acb-raids-the-residence-of-bhupalpally-district-mines-ad-jayaraju","ACB : భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa67cd1da-941c-4e5b-bb17-5af6c6f19e21.webp","59 నిమిషాలు క్రితం",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":50,"read_time":42,"published_at":92,"public_read_count":27},"trapped-under-the-pretext-of-a-movie-opportunity-young-director-pavan-sadineni-has-a-long-list-of-allegations-against-him","Hyd : సినిమా చాన్స్ పేరిట ట్రాప్..యువ డైరెక్టర్ పవన్ సాదినేని చిట్టా పెద్దదే..!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d1149c9-b69a-49d0-a32c-7f00033c0005.jpg","1 గంట క్రితం",{"slug":94,"title":95,"category":84,"image":96,"author":50,"read_time":71,"published_at":92,"public_read_count":27},"farmers-lands-under-22-ais-this-racket-just-for-commissions-harish-rao","BRS :  22ఏలో రైతుల భూములు.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F859433c4-f96e-45ba-847b-d5747013ab61.jpg",{"slug":98,"title":99,"category":100,"image":101,"author":70,"read_time":42,"published_at":92,"public_read_count":102},"swiggys-bumper-offer-piping-hot-food-delivered-right-to-your-theatre-seat","స్విగ్గీ బంపరాఫర్..  థియేటర్ సీటు వద్దకే వేడివేడిగా ఫుడ్ డెలివరీ!","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F45cdeb15-5df3-49ec-a297-4c0ab355b79b.png",208,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]