[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vishwambhara-ott-deal":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":97},5094,1704,"vishwambhara-ott-deal","Vishwambhara: చిరు సినిమాకి కూడా OTT కష్టాలా?","Vishwambhara: చిన్న సినిమా పెద్ద సినిమా..ఏదైనా పదే పదే గనక విడుదల వాయిదా పడితే, ఆ సినిమాపై చాలామందికి సందేహాలు మొదలవుతాయి. సినిమా ఆడేది కాదులే అనే నెగిటివ్ టాక్ మొదలవుతుంది. దీంతో, ఆటోమేటిక్‌గా బిజినెస్ పరంగానూ లెక్కలు, అంచనాలు మారిపోతాయి. ఇలాంటివన్నీ పెద్ద హీరోల సినిమాలకి కూడా వర్తిస్తాయి. మెగాస్టార్ సినిమాకి ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులే తలెత్తినట్టుగా తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F42aba39b-f786-4d67-b385-1e7b1f30b871.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F42aba39b-f786-4d67-b385-1e7b1f30b871.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Megastar Chiranjeevi","Vishwambhara","Mallidi Vasishta","Trisha Krishnan","4 నిమిషాల పఠనం","2026-09-05T07:39:43+00:00","2026-09-05T07:40:05+00:00",106,"\u003Cp>\u003Cstrong>Vishwambhara: \u003C\u002Fstrong>చిన్న సినిమా పెద్ద సినిమా..ఏదైనా పదే పదే గనక విడుదల వాయిదా పడితే, ఆ సినిమాపై చాలామందికి సందేహాలు మొదలవుతాయి. సినిమా ఆడేది కాదులే అనే నెగిటివ్ టాక్ మొదలవుతుంది. దీంతో, ఆటోమేటిక్‌గా బిజినెస్ పరంగానూ లెక్కలు, అంచనాలు మారిపోతాయి. ఇలాంటివన్నీ పెద్ద హీరోల సినిమాలకి కూడా వర్తిస్తాయి. మెగాస్టార్ సినిమాకి ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులే తలెత్తినట్టుగా తెలుస్తోంది.   \u003C\u002Fp>\u003Cp>బింబిసార సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మల్లిడి వశిష్ఠ. దీంతో ఏకంగా మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. భారీ స్థాయిలో ఓపెనింగ్...షూటింగ్..ఇలా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ వరకూ బాగానే వచ్చింది. ఆ తర్వాతే, విశ్వంభర ప్రాజెక్ట్‌కి ఇబ్బందులు మొదలయ్యాయి. టీజర్ రిలీజయ్యాక సినిమాపై బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. \u003C\u002Fp>\u003Cp>ముఖ్యంగా, వీఎఫెక్స్ అస్సలు బాగోలేదని కామెంట్స్ పెట్టారు. దాంతో, కొంత రీషూట్..మళ్ళీ స్పెషల్‌గా వీఎఫెక్స్ వర్క్ మీద ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో విశ్వంభర విడుదల ఎప్పుడుంటుందనేది క్లారిటీ లేకుండా పోయింది. చిరుకి ఈ సినిమా అవుట్‌పుట్ మీద పూర్తిగా సంతృప్తి కలగలేదని ఇన్‌సైడ్ టాక్. అందుకే, అన్నీ పక్కాగా పూర్తైన తర్వాతే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించాలనుకున్నారు.  \u003C\u002Fp>\u003Cp>కానీ, అసలు విషయం ఏమిటంటే.. విశ్వంభర సినిమాకి ఇంకా ఓటీటీ డీల్ కంప్లీట్ కాలేదని తెలుస్తోంది. అందుకే, రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించలేదని సమాచారం. శాటిలైట్, ఓటీటీ బిజినెస్ పూర్తైతే కొంత భాగం అడ్వాన్స్ రూపంలో రికవరీ అవుతుంది. అప్పుడు, మిగతా పెట్టుబడిని ఎలా రాబట్టాలో మేకర్స్ కి ఓ క్లారిటీ వస్తుంది. కానీ, ఇక్కడ విశ్వంభరకి ఓటీటీ డీల్ లాకవక ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మరి, ఈ డీల్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో చూడాలి. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. సంగీతం ఎం.ఎం.కీరవాణి. నేపథ్య సంగీతం గౌర హరి.    \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"hanuman",[],{"title":33,"description":34},"Vishwambhara OTT deal not closed Still","Vishwambhara: చిన్న సినిమా పెద్ద సినిమా..ఏదైనా పదే పదే గనక విడుదల వాయిదా పడితే, ఆ సినిమాపై చాలామందికి సందేహాలు మొదలవుతాయి. సినిమా ఆడేది కాదులే అనే నెగిటివ్ టాక్",[36,45,51,56,62,68,74,80,87,92],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"revanth-is-a-vote-for-note-crook-a-jackpot-cm-ktr","BRS : రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0703e261-e468-4623-99b3-39f557bcb0a1.jpg","Kumar","6 నిమిషాల పఠనం","2026-09-05T07:45:47+00:00",157,{"slug":46,"title":47,"category":39,"image":48,"author":49,"read_time":42,"published_at":50,"public_read_count":44},"telangana-congress-devises-a-strategy-for-the-mlc-contest-new-candidates-emerge","Telangana: ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F953e11d6-0037-4b85-b814-8573b86b0414.jpg","Venu","2026-09-05T08:06:01+00:00",{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":23,"published_at":55,"public_read_count":26},"bhagyashri-borse-mohan-lal","Bhagyashri Borse: \"లెనిన్\" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4db3fd37-ffe4-44fb-9565-dd5908c00157.jpg","2026-09-05T08:36:44+00:00",{"slug":57,"title":58,"category":59,"image":60,"author":41,"read_time":23,"published_at":61,"public_read_count":44},"minor-driving-scooter-trapped-between-two-cars","Crime :  మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fef51f36d-1fbe-492a-8844-e00b801e9806.jpg","2026-09-05T08:38:50+00:00",{"slug":63,"title":64,"category":39,"image":65,"author":41,"read_time":23,"published_at":66,"public_read_count":67},"beware-if-cases-are-filed-against-polytechnic-students-harish-rao","BRS : పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7689e20e-8a7b-4abb-8ec4-013188faf6b2.jpg","2026-09-05T09:02:58+00:00",3,{"slug":69,"title":70,"category":59,"image":71,"author":41,"read_time":72,"published_at":73,"public_read_count":44},"lust-crazed-man-runs-wild-on-the-street-chased-away-by-a-dog","Crime : రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94f4fcc5-bc85-479f-9b3a-b7d2db69c016.jpg","3 నిమిషాల పఠనం","2026-09-05T07:19:24+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":23,"published_at":78,"public_read_count":79},"shriya-reddy-mahakali","Shriya Reddy: మహాకాళి కోసం కత్తిసాము..లేటెస్ట్ ఫొటోస్ వైరల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92db000a-edc3-4f50-b033-11085bc1763f.jpg","2026-09-05T06:41:04+00:00",55,{"slug":81,"title":82,"category":83,"image":84,"author":41,"read_time":85,"published_at":86,"public_read_count":26},"farmers-insurance-halted-are-farmers-in-distress","TG : రైతు బీమా బంద్..అన్నదాత ఆగం?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5382afc0-67f3-429d-b8ce-e9549adadcda.png","5 నిమిషాల పఠనం","2026-09-05T06:39:17+00:00",{"slug":88,"title":89,"category":39,"image":90,"author":41,"read_time":23,"published_at":91,"public_read_count":26},"brs-supports-bjp-to-defeat-congress-cm-revanth-reddy","TG : కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F863b8b82-9bc9-49c6-af45-a6626a7142a9.webp","2026-09-05T06:15:49+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":15,"read_time":23,"published_at":96,"public_read_count":79},"kalki-2898-ad-part-2","'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F058b4891-bd13-4823-8887-401502e11706.jpg","2026-09-05T05:46:40+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]