[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vishwambhara-2027-samkranthi":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":98},4994,1657,"vishwambhara-2027-samkranthi","Vishwambhara: ఒక సంక్రాంతి కాదు ఇంకో సంక్రాంతి!","Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆలస్యం అవుతుందంటే అభిమానుల్లో విపరీతమైన అసహనం కలుగుతుంది. అప్‌డేట్స్ రాకపోతే కోపాలు కట్టలు తెంచుకుంటుంటాయి. కానీ, ఆ ఛాన్స్ ఇవ్వకుండా..నెక్స్ట్ సినిమాతో ఆయన అభిమానులను బ్యాలెన్స్ చేస్తున్నారు చిరు. పక్కా మాస్ అండ్ కమర్షియల్స్ చేస్తూ వస్తున్న మెగాస్టార్, సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6db842c9-6ed0-4239-898e-871c00f0b1d1.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6db842c9-6ed0-4239-898e-871c00f0b1d1.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Megastar Chiranjeevi","Vishwambhara","Trisha","Mallidi Vasishtha","Kaaka","4 నిమిషాల పఠనం","2026-09-04T03:06:00+00:00","2026-09-04T03:06:39+00:00",106,"\u003Cp>\u003Cstrong>Vishwambhara:\u003C\u002Fstrong> మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆలస్యం అవుతుందంటే అభిమానుల్లో విపరీతమైన అసహనం కలుగుతుంది. అప్‌డేట్స్ రాకపోతే కోపాలు కట్టలు తెంచుకుంటుంటాయి. కానీ, ఆ ఛాన్స్ ఇవ్వకుండా..నెక్స్ట్ సినిమాతో ఆయన అభిమానులను బ్యాలెన్స్ చేస్తున్నారు చిరు. పక్కా మాస్ అండ్ కమర్షియల్స్ చేస్తూ వస్తున్న మెగాస్టార్, సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. \u003C\u002Fp>\u003Cp>వాస్తవానికి ఈ సినిమాను ఏడాదిలోపే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, దర్శకుడికి సరైన అవగాహన లేకపోవడంతో వీఎఫెక్స్ వర్క్ నెలలు గడుస్తున్నా పూర్తికాక.. ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని, తేలని పరిస్థితి. గత ఏడాది మొత్తం 2026 సంక్రాంతికి విశ్వంభర రిలీజ్ అని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్లేస్‌లో అనిల్ రావిపూడితో చేసిన మన శమంకరవరప్రసాద్‌గారు వచ్చి భారీ హిట్ సాధించింది.\u003C\u002Fp>\u003Cp>అప్పటి నుంచి.. మార్చ్ అన్నారు, సమ్మర్ అన్నారు, దసరా బరిలో దింపుతామన్నారు. కట్ చేస్తే..ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి అంటున్నారు. అంటే, 2027 జనవరిలో కాకా వచ్చే డేట్ ని విశ్వంభరకి ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు, ఈ సినిమా ఏ స్టేజ్‌లో ఉందో కూడా మేకర్స్ నుంచి క్లారిటీ, కన్‌ఫర్మేషన్ రావడం లేదు. సినిమా అప్‌డేట్స్ అయినా వస్తూ ఉంటే అభిమానుల్లో, మార్కెట్‌లో ఓ అంచనా ఏర్పడుతుంది.  \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>మెగా అభిమానులకి పండుగే! \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు కాకా షూటింగ్ కాస్త డిలే అవుతుందట. సంక్రాంతికి డేట్ లాక్ చేసిన ఈ సినిమాను సమ్మర్‌కి షిఫ్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అందుకే, ఆ డేట్‌కి విశ్వంభర రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ, బాబీ ఒక డేట్ చెప్పాడంటే.. ఆ డేట్ కి సినిమాను తెచ్చేస్తాడు. మరి, ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఇక, సంక్రాంతికి కాకా వచ్చినా, విశ్వంభర వచ్చినా మెగా అభిమానులకి పండుగే.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"kaaka.webp",[],{"title":34,"description":35},"Vishwambhara Again Post Poned To 2027 Samkranthi","Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆలస్యం అవుతుందంటే అభిమానుల్లో విపరీతమైన అసహనం కలుగుతుంది. అప్‌డేట్స్ రాకపోతే కోపాలు కట్టలు తెంచుకుంటుంటాయి. కానీ, ఆ ఛాన",[37,46,51,58,66,74,79,85,91],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"isro-india-gains-a-super-eye-gslv-f17-launch-successful","ISRO: భారత్ చేతిలో సూపర్ ఐ.. GSLV-F17 ప్రయోగం సక్సెస్!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffdfb024f-593c-4832-9244-939505dbcdd8.jpg","Venu","3 నిమిషాల పఠనం","2026-09-04T03:10:00+00:00",55,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":24,"published_at":50,"public_read_count":27},"trivikram-second-heroines","Trivikram: సెకండ్ లీడ్‌కి అన్యాయం చేస్తున్నాడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5d071be5-e25c-4753-9b56-c81c01967c74.webp","2026-09-04T03:46:47+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":42,"read_time":56,"published_at":57,"public_read_count":27},"telangana-what-is-there-to-lose-by-fighting-except-ponguleti-being-barred","Telangana: పోరాడితే పోయేదేముంది.. పొంగులేటి ప్రొహిబిటెడ్ తప్ప!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa27eae8f-217f-4b8f-b309-b8368c887401.jpg","5 నిమిషాల పఠనం","2026-09-04T04:01:50+00:00",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":63,"read_time":56,"published_at":64,"public_read_count":65},"hasnt-konda-changed-his-ways-did-he-fail-to-garner-sympathy-even-after-being-dismissed","TG : కొండా తీరు మారలేదు?.. బర్తరఫ్ చేసినా సింపతీ రాలేదు?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb22c8174-1820-42f1-9952-7e4f20e132d7.png","Kumar","2026-09-04T04:08:07+00:00",157,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":42,"read_time":71,"published_at":72,"public_read_count":73},"weather-warning-the-globe-is-heating-up-in-unimaginable-ways","Weather Warning: వేడెక్కుతున్న భూగోళం.. మానవాళికి ఐరాస హెచ్చరిక!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbdf7fd85-0dee-4615-8259-5bde2fdf49eb.jpg","6 నిమిషాల పఠనం","2026-09-04T02:49:39+00:00",259,{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":56,"published_at":78,"public_read_count":27},"ravi-teja-prabhas","Ravi Teja: ప్రభాస్‌లా డేరింగ్ స్టెప్..వర్కౌట్ అయ్యేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F52fa516b-6819-4899-9b88-d4921fca59c4.webp","2026-09-04T02:31:00+00:00",{"slug":80,"title":81,"category":54,"image":82,"author":42,"read_time":83,"published_at":84,"public_read_count":65},"telangana-is-this-the-anarchy-that-prevailed-during-the-ten-year-rule-of-the-doras","Telangana: ఇదీ పదేళ్ల దొరల పాలనలో జరిగిన అరాచకం!?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff36bc171-476f-4e68-8afc-0e74223b87cb.jpg","9 నిమిషాల పఠనం","2026-09-04T02:26:59+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":42,"read_time":56,"published_at":90,"public_read_count":27},"spirituality-why-is-a-garland-of-betel-leaves-offered-to-lord-hanuman","Spirituality: హనుమంతుడికి తమలపాకుల మాల ఎందుకు సమర్పిస్తారు?","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F525265b2-61b0-437b-bb78-db2895a12237.jpg","2026-09-04T01:50:02+00:00",{"slug":92,"title":93,"category":88,"image":94,"author":42,"read_time":95,"published_at":96,"public_read_count":97},"spirituality-an-eternal-guide-for-humanity-this-is-the-spiritual-secret-hidden-in-the-life-of-sri-krishna","Spirituality: మానవాళికి నిత్య మార్గదర్శి... శ్రీకృష్ణుడి జీవితంలో దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F38a60250-7bd2-4084-9362-0ee9c9db28d3.jpg","7 నిమిషాల పఠనం","2026-09-04T01:34:50+00:00",208,[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]